ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్ యాదవ్
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)గా ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వివేక్ యాదవ్ బాధ్యతలు చేపట్టగానే.. ప్రస్తుత ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా రిలీవ్ కాన్నారు. ఎంకే మీనాకు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.