అప్రెంటీస్షిప్, జాబ్స్
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో అప్రెంటీస్షిప్ శిక్షణ అందించడానికి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నీషియన్ అప్రెంటీస్షిప్ ట్రెయినింగ్
కాలపరిమితి: ఏడాది.
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్-70, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-60, సివిల్ ఇంజనీరింగ్-20, ఇన్స్ట్రుమెంటేషన్ - 10, కెమికల్ ఇంజనీరింగ్-10, మైనింగ్ ఇంజనీరింగ్-10, సీఎస్ఈ-10, ఈసీఈ-10, కమర్షియల్ ప్రాక్టీస్ - 10.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్షిప్ ట్రెయినింగ్
కాలపరిమితి: ఏడాది.
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్-50,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-50, సివిల్
ఇంజనీరింగ్-15, ఇన్స్ట్రుమెంటేషన్-10,
కెమికల్ ఇంజనీరింగ్-10, మైనింగ్ ఇంజనీరింగ్-10, సీఎస్ఈ-10, ఈసీఈ-10,
ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ -15.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 15 - 24
వెబ్సైట్: www.nlcindia.com
రైట్స్ లిమిటెడ్
గుర్గావ్లోని రైట్స్ లిమిటెడ్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జనరల్ మేనేజర్ (సివిల్)
జాయింట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)
డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్)
అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పీజీ లేదా ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31
వెబ్సైట్: http://rites.com/vacancy/
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పైలట్ (క్లాస్-1)
ఖాళీలు: 3
వయసు: 40 ఏళ్లు దాటకూడదు.
అర్హత: కాంపిటెన్సీ యాజ్ మాస్టర్ ఆఫ్ ఫారెన్ గోయింగ్ సర్టిఫికెట్తో పాటు మాస్టర్/ చీఫ్ ఆఫీసర్గా ఏడాది పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 20
వెబ్సైట్: www.vizagport.com