
విశ్వావసు... ఆశల ఉషస్సు
కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి జిల్లా వాసులు స్వాగతం పలికారు... విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం జిల్లాలో అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామాల్లో ఉత్సవాలు జరిగాయి. ఆలయాలను మామిడి తోరణాలు, పూలతో విషేషంగా అలంకరించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. పండగ సందర్భంగా ప్రజలు నూతన వస్త్రాలు ధరంచి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
మోదకొండమ్మకు నీరాజనం
తిరుచ్చి వాహనంపై స్వామివారి తిరువీధి ఉత్సవం
8లో

విశ్వావసు... ఆశల ఉషస్సు