
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా దామర మడుగు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గల్లంతయ్యాడు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక వ్యక్తిని కాపాడటానికి ఎన్డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ లైఫ్ జాకెట్ వేసుకుని వెళ్లాడు. నీటి ఉధృతికి కానిస్టేబుల్ వేసుకున్న లైఫ్‌జాకెట్ ప్రవాహంలో ఊడిపోయింది. దీంతో కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. దీంతో సహచరుడి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment