తిరుపతి ఎస్‌వీవీయూలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలు | Sri Venkateswara Veterinary University Recruitment 2021: Lab Technicians | Sakshi
Sakshi News home page

ఎస్‌వీవీయూ, తిరుపతిలో 15 ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలు

Published Tue, May 25 2021 3:00 PM | Last Updated on Tue, May 25 2021 3:02 PM

Sri Venkateswara Veterinary University Recruitment 2021: Lab Technicians - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్‌వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 15
జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం–01, విజయనగరం–01, విశాఖపట్నం–01, తూర్పుగోదావరి–01, పశ్చిమగోదావరి–02, కృష్ణా–01, గుంటూరు–01, ప్రకాశం–01, నెల్లూరు–02, చిత్తూరు–01, కడప–01, కర్నూలు–01, అనంతపురం–01.

అర్హత: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్‌టీ) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.06.2021

వెబ్‌సైట్‌: www.svvu.edu.in

మరిన్ని నోటిఫికేషన్లు:

ఏపీలో గ్రామ/వార్డ్‌  సచివాలయ వలంటీర్‌ ఉద్యోగాలు

వెస్టర్న్‌ రైల్వేలో 3591 అప్రెంటిస్‌ ఖాళీలు

సీఎస్‌ఐఆర్‌–ఎస్‌ఈఆర్‌సీలో టెక్నీషియన్‌ల ఖాళీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement