ఎన్టీఆర్‌ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి | TDP Defeat in NTR Mother In Law Village | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి

Published Sun, Feb 14 2021 8:10 AM | Last Updated on Sun, Feb 14 2021 9:03 AM

TDP Defeat in NTR Mother In Law Village - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు అత్తగారి ఊరు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న పామర్రు మండలం కొమరవోలు గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఓటమి పాలయ్యారు. టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభిమాని డి.రత్నకుమారి 243 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ గ్రామాన్ని టీడీపీ తమదిగా భావించేది. అందుకే భువనేశ్వరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement