AP: ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు | Ysrcp Leaders Meet Chief Election Officer Mukesh Kumar Meena | Sakshi
Sakshi News home page

AP: ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

Nov 29 2023 12:16 PM | Updated on Nov 29 2023 2:36 PM

Ysrcp Leaders Meet Chief Election Officer Mukesh Kumar Meena - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని వైఎస్సార్‌సీపీ నేతలు బుధవారం కలిశారు. ఓటర్ల జాబితా అవకతవకలు, టీడీపీ నేతల అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌ని కలిసిన వారిలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement