బరోడా బీఎన్‌పీ పారిబాస్‌ నుంచి మల్టీ అసెట్‌ ఫండ్‌ | Bank Of Baroda Bnp Paribas Launch Multi Asset Fund | Sakshi
Sakshi News home page

బరోడా బీఎన్‌పీ పారిబాస్‌ నుంచి మల్టీ అసెట్‌ ఫండ్‌

Published Mon, Dec 5 2022 10:20 AM | Last Updated on Mon, Dec 5 2022 10:37 AM

Bank Of Baroda Bnp Paribas Launch Multi Asset Fund - Sakshi

బరోడా బీఎన్‌పీ పారిబాస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ‘బరో డా బీఎన్‌పీ పారిబాస్‌ మల్టీ అసెట్‌ ఫండ్‌’ను (ఎన్‌ఎఫ్‌వో/కొత్త పథకం) ప్రారంభించింది. ఈ నెల 12న ఈ ఎన్‌ఎఫ్‌వో ముగుస్తుంది. ఈ పథకం ఈక్విటీ, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ (స్థిరాదాయ), గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెడుతుంది.

ఒకటికి మించిన సాధనాల్లో (మల్టీ అస్సెట్‌) ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం ప్రత్యేకత.  విడిగా ఒక్కో సాధనంమధ్య పెట్టుబడులను వర్గీకరించుకునే నిర్వహణ ఇబ్బంది ఈ పథకం ఎంపికతో ఉండదు. ఎన్‌ఎఫ్‌వోలో భాగంగా ఒక్క ఇన్వెస్టర్‌ కనీసం రూ.5,000 ఇన్వెస్ట్‌ చేయాలి. 

చదవండి అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement