బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ఏమన్నారంటే.. | Parliament Budget 2024 Session: President Droupadi Murmu Speech Highlights - Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగం

Published Wed, Jan 31 2024 12:23 PM | Last Updated on Thu, Feb 1 2024 10:22 AM

Budget 2024 Starts In Parliament Sessions - Sakshi

సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మాట్లాడారు. కొత్త పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం చేయడం రాష్ట్రపతికి ఇది తొలిసారి కావడం విశేషం.

ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • రూ.7 లక్షల వరకు ట్యాక్స్‌ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.
  • పన్ను చెల్లింపుదారులు ఇటీవల కాలంలో భారీగా పెరిగారు. 
  • దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది.
  • రీఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌, 
  • ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 
  • ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌ నినాదంతో అభివృద్ధి సాధించాలి. 
  • ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్‌ వ్యవస్థలున్న దేశం ఇండియా.
  • ప్రభుత్వం దేశ్యవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను ఆదునికీకరించింది.
  • భారీగా జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement