చిత్తూరు నగరంలో.. | Sakshi
Sakshi News home page

చిత్తూరు నగరంలో..

Published Thu, May 9 2024 5:45 AM

చిత్త

నగరంలోని గంగినేని చెరువు వద్ద గల జగజ్జీవన్‌రామ్‌ మున్సిపల్‌ పార్కును ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేసింది. పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలు ఆట వస్తువులను సమకూర్చింది. ఈ పార్కు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ప్రజలకు ఆహ్లాదం పంచుతోంది. గతంలో ఇరుకుగా ఉన్న కొంగారెడ్డిపల్లె రోడ్డును విస్తరించారు. ట్రాఫిక్‌ ఇక్కట్లను తొలగించేందుకు ఆక్రమణలు తొలగించారు. అందుబాటులోని బస్‌షెల్టర్‌ను ఆధునికీకరించారు. అలాగే గాంధీ విగ్రహ కూడలిని అద్భుతంగా తీర్చిదిద్దారు. చిత్తూరుకు ఐకాన్‌గా మార్చారు. జిల్లా కేంద్రంలో 15 న్యాయస్థానాలు ఒకే చోట ఉండేలా రూ.42 కోట్ల వ్యయంతో కోర్టు కాంప్లెక్సు నిర్మించారు.

చిత్తూరు నగరంలో..
1/1

చిత్తూరు నగరంలో..

Advertisement
Advertisement