
బొమ్మనహళ్లి(కర్ణాటక): సోమవారం దీపావళి రోజున స్కూటర్ వెనుకాల కూర్చున్న యువతి మద్యం మత్తులో హల్‌చల్ చేసిన ఘటన ఎల్రక్టానిక్ సిటీ వద్ద నీలాద్రి రోడ్డులో జరిగింది. కేరళ రిజిస్ట్రేషన్ ఉన్న స్కూటర్‌ను యువకుడు నడుపుతుండగా, వెనుక తిరిగి కూర్చున్న యువతి ప్రమాదం అని తెలిసినా కూడా గట్టిగా కేకలు వేస్తూ చేతులు ఊపసాగింది. కొందరు వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులు ఆ వీడియోలో ఉన్న యువతీ యువకుల కోసం గాలింపు చేపట్టారు.
చదవండి: పరువు పోతుందని కూతురిని చంపేశాడు..
Comments
Please login to add a commentAdd a comment