ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్‌..! | Gaming: Destiny 2 Is A Free To Play First Person Shooter | Sakshi

Gaming: డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్‌ పర్సన్‌ షూటర్‌..

Published Fri, Jun 21 2024 10:42 AM | Last Updated on Fri, Jun 21 2024 10:42 AM

Gaming: Destiny 2 Is A Free To Play First Person Shooter

గేమింగ్‌

డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్‌ పర్సన్‌ షూటర్‌ వీడియో గేమ్‌. పౌరాణిక, సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రూపొం​దించిన గేమ్‌ ఇది. ఒరిజినల్‌ మాదిరిగానే ఈ గేమ్‌లోని మూమెంట్స్‌ ప్లేయర్స్‌ వర్సెస్‌ ఎన్విరాన్‌మెంట్‌(పివిఇ), ప్లేయర్‌ వర్సెస్‌ ప్లేయర్‌(పివిపి)గా విభజించబడి ఉంటాయి.

‘పివిఇ’లో ఆరు–ప్లేయర్‌ రైడ్స్‌ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్‌ మోడ్‌ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్‌ ‘గార్డియన్‌’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.

సిరీస్‌: డెస్టిని,
ప్లాట్‌ఫామ్స్‌: ప్లేస్టేషన్‌ 4, ఎక్స్‌బాక్స్‌ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్‌ 5, ఎక్స్‌బాక్స్‌ సిరీస్‌ ఎక్స్‌/ఎస్‌
జానర్స్‌: ఫస్ట్‌–పర్సన్‌ షూటర్, ఎంఎంవోజీ
మోడ్‌: మల్టీ ప్లేయర్‌

ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్‌.. పర్యావరణ హితం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement