గేమింగ్..
మాస్‌వ్లీ మల్టీప్లేయర్ ఆన్‌లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్
మల్టీప్లేయర్ ఆన్‌లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘వరల్డ్ క్రాఫ్ట్: ది వార్ విత్‌ఇన్’ ఈ నెల 26న విడుదల కానుంది. ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’కు ఎక్స్΄ాన్షన్ ప్యాక్‌గా వస్తున్న గేమ్ ఇది. 2004లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’లో ప్లేయర్ ‘క్యారెక్టర్ అవతార్’ను క్రియేట్ చేసి థర్ట్ లేదా ఫస్ట్–పర్సన్ వ్యూ నుంచి ఓపెన్ గేమ్ వరల్డ్‌ను ఎక్స్‌ప్లోర్ చేయాల్సి ఉంటుంది.
ఇక ‘ది వార్ విత్‌ఇన్’ విషయానికి వస్తే... ఈ గేమ్‌లో ఖాజ్ అల్గార్ అనేది ప్రైమరీ సెట్టింగ్. ది ఇజెల్ ఆప్ డోర్న్, ది రింగింగ్ డీప్స్, హాలోఫాల్, అజి–కహెట్ అనే నాలుగు జోన్‌లుగా విభజించబడి ఉంటుంది.ఈ గేమ్‌లో ‘డైనమిక్ ఫ్లైయింగ్’ అనే ఫీచర్ ఉంది. న్యూ గేమ్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
సిరీస్: వార్‌క్రాఫ్ట్;
ప్లాట్‌ఫామ్: విండోస్, మ్యాక్‌వోఎస్;
మోడ్: మల్టీప్లేయర్
జానర్: ఎంఎంఆర్‌పీజీ (మాస్‌వ్లీ మల్టీప్లేయర్ ఆన్‌లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్)
Comments
Please login to add a commentAdd a comment