'ది ఫస్ట్‌ డిసెన్‌డెంట్‌'.. ఇదొక హైక్వాలిటీ గ్రాఫిక్స్‌ గేమ్‌! | The First Descendant High Quality Graphics Game | Sakshi
Sakshi News home page

'ది ఫస్ట్‌ డిసెన్‌డెంట్‌'.. ఇదొక హైక్వాలిటీ గ్రాఫిక్స్‌ గేమ్‌!

Published Fri, Jul 5 2024 12:22 PM | Last Updated on Fri, Jul 5 2024 12:22 PM

The First Descendant High Quality Graphics Game

థర్డ్‌–పర్సన్‌ షూటర్‌ గేమ్‌ ‘ది ఫస్ట్‌ డిసెన్‌డెంట్‌’ విడుదల అయింది. హైక్వాలిటీ గ్రాఫిక్స్‌తో కూడిన ఈ స్ట్రాటజిక్‌ గేమ్‌లో యూనిక్‌ క్యారెక్టర్లు ఉంటాయి. ‘ఇన్‌గ్రిస్‌’ కాంటినెంట్‌ను కాపాడడానికి ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్లేయర్‌ పోరాడవలసి ఉంటుంది.

ఇది మాత్రమే కాదు ప్లేయర్‌ రకరకాల మిషన్‌లలో పాల్గొనవలసి ఉంటుంది. డిస్టింక్టివ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ గేమ్‌లో యూనిక్‌ స్కిల్‌ సెట్స్, ఫ్రీ మూమెంట్స్, చైన్‌ యాక్షన్స్, గ్రాప్లింగ్‌ హుక్స్, కలర్‌ఫుల్‌ ఫైర్‌ఆర్మ్‌... మొదలైనవి గేమింగ్‌ ప్రియులను ఆకట్టుకుంటాయి.

డెవలపర్‌: నెక్సన్‌ గేమ్స్‌,
ఇంజిన్‌: యునైటెడ్‌ ఇంజిన్‌ 5,
జానర్‌: థర్డ్‌–పర్సన్‌ షూటర్‌ యాక్షన్‌ ఆర్‌పీజీ,
మోడ్‌: కోఆపరేటివ్‌ మల్టీప్లేయర్‌.

ఇవి చదవండి: ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement