హెల్త్‌ ఫ్యాక్ట్‌: నాన్‌వెజ్‌ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..? | Health Benefits Of Eating Almonds After Eating Meat | Sakshi
Sakshi News home page

హెల్త్‌ ఫ్యాక్ట్‌: నాన్‌వెజ్‌ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..?

Published Thu, Aug 1 2024 9:09 AM | Last Updated on Thu, Aug 1 2024 9:09 AM

Health Benefits Of Eating Almonds After Eating Meat

మాంసాహారం తిన్న తర్వాత కొన్ని బాదం పలుకులు తినడం వల్ల ఓ ప్రయోజనం ఉంది. కొవ్వుల కారణంగా జరిగే అనర్థాల్ని తగ్గించడం ద్వారా అవి కరోనరీ గుండెజబ్బులనూ నివారిస్తాయి.

బాదంలోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్‌ యాసిడ్‌ ఆ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఆ మాటకొస్తే మామూలు సమయాల్లో బాదం తినడం వల్ల కూడా చాలా మేలు కలుగుతుంది. వీటిలోని క్యాల్షియమ్‌ ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు... ఆహారనాళాన్నీ ఆరోగ్యంగా ఉంచడం లో బాదం తోడ్పడుతుంది. గుండెకూ మేలు చేస్తుంది.

ఇవి చదవండి: ‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement