అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్ధతుదారులకు షాక్ ఇచ్చాడా?. తాజాగా రహస్య పత్రాల వ్యవహారంలో ఫ్లోరిడా మియామీ కోర్టుకు హాజరైన ఆయన.. దారిలో లిటిల్ హవానాలోని ఓ క్యూబన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
ట్రంప్ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. అయితే వాళ్లను ఉద్దేశించి ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ అంటూ బిల్లు తానే కడతానంటూ గట్టిగా అరిచి ప్రకటించాడాయన. దీంతో అక్కడున్నవాళ్లంతా ఎగబడి మరీ తిండి కోసం పోటీ పడ్డారు. అయితే కాసేపటికే అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
పది నిమిషాల తర్వాత గప్‌చుప్‌గా ట్రంప్ అక్కడికి వెళ్లిపోవడంతో కంగుతినడం మద్దతుదారుల వంతు అయ్యింది. ట్రంప్ ఇంత పని చేస్తాడా? అని నిరాశకు లోనయ్యారంతా. ట్రంప్ ఆ రెస్టారెంట్‌లో పది నిమిషాలు మాత్రమే గడిపాడు. ఎలాంటి ఆర్డర్ చేయలేదని తెలుస్తోంది. అయితే.. అక్కడ నుంచి వెళ్లిన ట్రంప్ మాత్రం తన ప్రైవేట్ ప్లేన్‌లో మెక్‌డొనాల్డ్స్ ఫుడ్‌ను ఆరగించాడని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి.
Trump supporters left empty-handed after he promised 'food for everyone' at Miami's Versailles: report https://t.co/TxZ0I949ZA
— James Tate (@JamesTate121) June 15, 2023
Kind of like when he left people out in the cold at one of rally’s. He had no buses to take people home he bussed in.
JUST IN:
— CoffeyTimeNews (@CoffeyTimeNews) June 15, 2023
Trump supporters left empty-handed after he promised 'food for everyone' at Miami's Versailles
Idiots
😂😂😂
I guess they had to go home and drink some more kool-aid pic.twitter.com/dsK3UImpTy
Mr. Generosity showed up at a restaurant and shouted "food for everybody". He then left without paying a cent.
— Dan ain't Q (@dan6654) June 15, 2023
And this is the face of rhe republican party.
https://t.co/6va9vvwVPR
Comments
Please login to add a commentAdd a comment