తల్లిదండ్రులే వండుతున్నరు
నేను పదో తరగతి చదువుతున్న. గతంలో పాత ఏజెన్సీ వారు వండింది తినలేకపోయినం. మూడు నెలలుగా తల్లిదండ్రులే జీతం తీసుకోకుండా వండుతున్నరు. పాత వారు పాఠశాలకు వచ్చి ఇబ్బంది పెడుతున్నరు. – వైష్ణవి, పదో తరగతి
ఎవరూ పట్టించుకోవడం లేదు
మద్యాహ్నం భోజనం సరిగా లేక పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. పురుగులు పట్టిన బియ్యం వండి పెడుతున్నారు. అదికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
– అంతకాలి గంగజమున పేరెంట్
మెనూ పాటించేలా చూస్తాం
మధాహ్న బోజనం సరిగా లేదని ఫిర్యాదు రావడంతో వంట మనిషిని తొలగించాం. వారు కోర్టుకు వెళ్లగా అదే వంట మనిషిని కొనసాగించాలంటూ కోర్టు తెలిపింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్‌రెడ్డి, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment