No Headline
అత్యంత పవిత్ర మాసం
మాఘమాసంలో ఎన్నో పర్వదినాలు వరుసగా వస్తాయి. జనవరి 31, ఫిబ్రవరి 3, 6,7, 15, 16, 21, 22, 23 తేదీలతో పాటు మార్చిలో 8 రోజులు, ఏప్రిల్‌లో 12 రోజులు, మే నెలలో 10 రోజులు వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన ముహూర్తాలున్నాయి.
– పిడపర్తి రవికుమార్, వేద పండితుడు,
పలివెల, కొత్తపేట మండలం
కొత్త వంటకాలపై దృష్టి
పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు రకారకాల వంటకాలతో భోజన ప్రియులను మెప్పించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త వంటకాలను రుచి చూపించేందుకు సమాయత్తమవుతున్నాం.
– గొడ్డు సూర్యనారాయణ, వంట మాస్టర్,
ఆరికరేవుల, బిక్కవోలు మండలం
అవకాశాలు బాగున్నాయి
గతంలో ఏ చిన్న ఫొటో తీయాలన్నా ఫొటోగ్రాఫర్ అవసరం ఉండేది. ఇప్పడు స్మార్ట్ ఫోన్ వల్ల ఫొటో గ్రాఫర్ పని తగ్గింది. డ్రోన్, డిజిటల్, ఫొటోషూట్‌కు అవకాశాలు బాగా ఉన్నాయి.
– జి.భద్రరావు, వీడియో, ఫొటోగ్రాఫర్,
పందలపాక, బిక్కవోలు మండలం
Comments
Please login to add a commentAdd a comment