పట్టించుకునెటోళ్లు లేరు..
డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇంటిని కూల్చేశారు. ఇల్లు కూల్చేసి ఏడాదిన్నర అవుతున్నా మా గురించి పట్టించుకునే వారు లేరు. అద్దెలు కట్టలేక ఎండ లో ఉండలేక అవస్థలు పడుతున్నాం. ఇళ్లను కూల్చినట్లే కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.
– మ్యాతరి గంగామణి, బాధితురాలు
అద్దెలు కట్టలేక..
కొత్త ఇళ్లను కట్టిస్తామని ఉన్న ఇళ్లను కూలగొట్టారు. 15 నెలలు అద్దె ఇళ్లలో ఉన్నాం. అద్దె కట్టేందుకు డబ్బులు లేక డేరాలు వేసుకుని ఉంటున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. సర్కారు స్పందించి వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలి.
– మురగళ్ల శాంత, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment