ఆదుకోకుంటే ఉరే సరి | - | Sakshi
Sakshi News home page

ఆదుకోకుంటే ఉరే సరి

Published Thu, Jan 30 2025 12:23 AM | Last Updated on Thu, Jan 30 2025 12:23 AM

ఆదుకో

ఆదుకోకుంటే ఉరే సరి

మండ్య: రాష్ట్రంలో రైతు కుటుంబాల సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు రూపొందించాలని, అలాగే సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం కార్యకర్తలు ఆందోళన చేశారు. నగరంలోని సర్‌ ఎంవీ విగ్రహం ఎదుట గుమిగూడిన రైతు సంఘం కార్యకర్తలు ఉరి వేసుకున్నట్లు నిరసన తెలిపారు. కలెక్టరేట్‌ వరకూ ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అప్పుల భారం పెరిగిపోతోందని తెలిపారు. తక్షణం ప్రభుత్వాలు రుణమాఫీలు అమలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.

మండ్యలో రైతన్నల పోరుబాట

No comments yet. Be the first to comment!
Add a comment
ఆదుకోకుంటే ఉరే సరి1
1/1

ఆదుకోకుంటే ఉరే సరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement