జైనూర్ ఏఎంసీ చైర్మన్గా విశ్వనాథరావు
ఆసిఫాబాద్: జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కుడిమెత విశ్వనాథరావు, వైస్ చైర్మన్గా బా నోత్ జయవంత్ నియమితులయ్యారు. రాష్ట్రంలోని ఎనిమిది ఏఎంసీ పాలకవర్గాలను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి మంగళవా రం ఉత్తర్వులు జారీచేశారు. కొన్నినెలలుగా ఆ సిఫాబాద్, జైనూర్ మార్కెట్ కమిటీ ఎంపిక వి షయంలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు జైనూర్ ఏఎంసీ పాలకవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. విశ్వనాథరావు ప్రస్తుతం కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment