మార్చి 31 లోపు రైతులందరికీ సాయం | - | Sakshi
Sakshi News home page

మార్చి 31 లోపు రైతులందరికీ సాయం

Published Tue, Jan 28 2025 1:08 AM | Last Updated on Tue, Jan 28 2025 1:08 AM

మార్చ

మార్చి 31 లోపు రైతులందరికీ సాయం

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతు భరోసాను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వం యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం జమ చేయడం ప్రారంభించింది. మొదట ఎంపిక చేసిన 16 గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం పడింది. మిగతా రైతులందరికీ కూడా మార్చి 31లోపు అందుతుంది.

– బి.వెంకటేష్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

ఆనందంగా ఉన్నా..

ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం జమ చేయడం ఆనందంగా ఉన్నా.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన రూ.2 లక్షల లోపు రుణమాఫీ కాలేదు. మా గ్రామంలో చాలా మంది రైతులకు రుణమాఫీ అయింది. దీనికి తోడు విద్యుత్‌ సమస్య తలెత్తుతోంది. ఎడాపెడా కోతల వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. ప్రభుత్వ పెట్టుబడి సాయం కింద ఇచ్చిన డబ్బుల్లో రూ.18 వేలు మోటార్ల మరమ్మతులకే ఖర్చు పెట్టాల్సి ఉంది.

– ఆంజనేయులు, రైతు, పోతన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
మార్చి 31 లోపు రైతులందరికీ సాయం 
1
1/1

మార్చి 31 లోపు రైతులందరికీ సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement