ప్రతి ఏటా మాఘమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. గురువారం నుంచి ఫిబ్రవరి 6 వరకు భక్తుల రాకపోకల కోసం ప్రత్యేక బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను కోరాం. అలాగే రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖల సహాకారం తీసుకుంటున్నాం. ఆలయంలోనూ విద్యుత్ స్తంభాల ఆధునీకరణ, కాటేజ్ నిర్మాణం, సీసీరోడ్డు లాంటివి నూతనంగా చేపట్టాం.
– దీప్తిరెడ్డి, కార్యనిర్వహణాధికారి, గంగాపూర్ ఆలయం
●
Comments
Please login to add a commentAdd a comment