సింగరేణి ఉత్తమ ఉద్యోగులు వీరే | - | Sakshi
Sakshi News home page

సింగరేణి ఉత్తమ ఉద్యోగులు వీరే

Published Mon, Aug 14 2023 1:50 AM | Last Updated on Mon, Aug 14 2023 1:50 AM

విత్తనాల రమేశ్‌ - Sakshi

● ఉత్తమ సింగరేణియన్లుగా ఎంపికైన శ్రీనివాస్‌, రమేశ్‌, తిరుపతి

మందమర్రిరూరల్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ ఏరియాలో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసింది. ఏరియా జీఎం మోహన్‌రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఉత్తమ సింగరేణియన్‌గా విత్తనాల రమేశ్‌ (ఈపీ ఆపరేటర్‌, ఆర్కే ఓసీ) ఎంపికకాగా గుత్తుల రామ్మోహన్‌రావు ఎలక్ట్రీషియన్‌, గుండమల్ల పుష్పరాజు (ఈపీ ఆపరేటర్‌, ఆర్కే ఓసీ), తోట శ్రీనివాస్‌ ఫిట్టర్‌, అబ్బోజి రాజేశం (కేకే–ఓసీ), రాంటెంకి బానయ్య, కోల్‌కట్టర్‌, కే.భాస్కర్‌, జనరల్‌ మజ్దూర్‌ (కాసిపేట), మోతుకుల వెంకటేశ్‌, ఎలక్ట్రీషియన్‌, అడప లక్ష్మీనారాయణ, జనరల్‌ మజ్దూర్‌ (కాసిపేట–2), పెద్దపల్లి రాజయ్య, సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌, వనం రవీందర్‌ సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ (శాంతిఖని) చిలువేరు రవి, కోల్‌కట్టర్‌, చెలిమెల తిరుపతి, ట్రామర్‌ (కేకే–5) ఊడెం రఘుపతి, కోల్‌కట్టర్‌, మిడివెల్లి రమేశ్‌, ఎస్డీఎల్‌ ఆపరేటర్‌ (ఆర్కే–1ఏ) కే.కృష్ణకిశోర్‌, ఎలక్ట్రీషియన్‌ (ఆర్కేపీ, సీహెచ్‌పీ) ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు.

శ్రీరాంపూర్‌ ఏరియాలో ఉత్తమ ఉద్యోగులు

నస్పూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియా ఉత్తమ సింగరేణి యన్‌గా పల్లెర్ల తిరుపతి, (ఆర్‌కే 7, ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌) ఎంపికయ్యారు. గనుల వారీగా కోమటిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి (కోల్‌కట్టర్‌, ఆర్‌కే 5), చిట్ల కొమురయ్య, (జనరల్‌ మజ్దూర్‌, ఆర్‌కే 5), మల్యాల మోహన్‌ పటేల్‌ (ఫోర్‌మెన్‌, ఆర్‌కే 6), కోడె అనిల్‌ కుమార్‌ (సీనియర్‌ మైనింగ్‌ సర్ధార్‌ ఆర్‌కే 6), మారెపల్లి సారయ్య (ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌, ఆర్‌కే 7), ఎనగందుల బాబు, (సపోర్ట్‌మెన్‌ ఆర్‌కే 7), కర్ణె వెంకటేశం (ఫోర్‌మెన్‌, ఆర్‌కే న్యూటెక్‌), రామచంద్రం, (సీనియర్‌ మైనింగ్‌ సర్ధార్‌, ఆర్‌కే న్యూటెక్‌), పెండ్యాల కొమురయ్య, (ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌ ఎస్సార్పీ1), అశోక్‌( ఫిట్టర్‌, ఎస్సార్పీ 1). రిక్కల గోపాల్‌, (సీనియర్‌ మైనింగ్‌ సర్ధార్‌, ఎస్సార్పీ3 అండ్‌ 3ఏ), దుగుట సాంబయ్య, (ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌ ఎస్సార్పీ 3 అండ్‌ 3ఏ), పాశం అనంతయ్య (హెల్పర్‌, ఐకే 1ఏ), ఎం. మధుకర్‌,(కోల్‌కట్టర్‌ ఐకే 1ఏ), కొండ వెంకటేశ్‌, (ఎంవి డ్రైవర్‌ ఐకే ఓసీపీ), ధర్ని దేవేందర్‌, (ఈపీ ఆపరేటర్‌, ఐకే ఓసీపీ), దక్షిణమూర్తి (ఈపీ ఆపరేటర్‌, ఎస్సార్పీ ఓసీపీ), గొట్టెముక్కుల రమేశ్‌, (ఫిట్టర్‌, ఎస్సార్పీ ఓసీపీ), కాసారపు లక్ష్మయ్య, (ఫిట్టర్‌, ఎస్సార్పీ సీహెచ్‌పీ) ఎంపికయ్యారు.

బీపీఏలో ఉత్తమ కార్మికులు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి సాధన, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసినట్లు ఏరియా జనరల్‌ మేనేజర్‌ రవిప్రసాద్‌ తెలిపారు. ఉత్తమ సింగరేణియన్‌గా గోలేటి సీహెచ్‌పీలో విధులు నిర్వహిస్తున్న రామగిరి శ్రీనివాస్‌ ఎంపికై నట్లు తెలిపారు. ఉత్తమ ఉద్యోగులుగా దాసరి భిక్షపతిగౌడ్‌ (జనరల్‌ మజ్దూర్‌, ఖైరీగూడ ఓసీపీ), గంద్రాతి రమేశ్‌ (హెడ్‌ ఓవర్‌ మెన్‌), నరేశ్‌ (ఓసీ 2), ఎస్‌ శ్రీపాల్‌ (సర్వేమజ్దూర్‌) దుర్గం బాపు (గోలేటి సీహెచ్‌పీ)ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పల్లెర్ల తిరుపతి
1/2

పల్లెర్ల తిరుపతి

రామగిరి శ్రీనివాస్‌
2/2

రామగిరి శ్రీనివాస్‌

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement