మోదీకి బహుమతిగా ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

మోదీకి బహుమతిగా ఇవ్వాలి

Published Mon, May 6 2024 6:25 AM

మోదీకి బహుమతిగా ఇవ్వాలి

గోడం నగేశ్‌ను బీజేపీ ఎంపీగా గెలిపించి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలి. ఇక్కడి ప్రజలు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని గుర్తించాలి. కాంగ్రెస్‌ పాలన అస్తవ్యస్తంగా ఉంది. జిల్లాకు ఇప్పటివరకు ఒక మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి లేకుండా పాలన చేసే ముఖ్యమంత్రి ఎక్కడా లేడు. కాంగ్రెస్‌ పాలనలో కుటుంబ పాలన ఉంది. కాని బీజేపీలో కుటుంబ పాలనకు అవకాశం లేదు. నరేంద్ర మోదీ పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారు.

– పవార్‌ రామారావు పటేల్‌,

ఎమ్మెల్యే, ముధోల్‌

Advertisement
Advertisement