2022 Year Ending Release In Theatres And OTT New Movies And Web Series List - Sakshi
Sakshi News home page

2022 ముగింపు.. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, సిరీస్‌లివే!

Published Mon, Dec 26 2022 3:47 PM | Last Updated on Mon, Dec 26 2022 4:43 PM

2022 Year Ending Release In Theatres And OTT New Movies And Web Series List - Sakshi

2022.. టాలీవుడ్‌ ఇండస్ట్రీకి బోలెడన్ని హిట్స్‌ ఇచ్చింది. ఈ విజయాల పరంపరలో 18 పేజెస్‌, ధమాకా కూడా చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త సంవత్సరంలో రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు అగ్ర కథానాయకులు. సంక్రాంతి బరిలోకి దిగుతామంటూ షూటింగ్స్‌లో మునిగిపోయారు. కుర్ర హీరోలు మాత్రం ఈ ఏడాదికి మేము గ్రాండ్‌గా ముగింపు పలుకుతామంటూ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి 2022 ఆఖరి వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో చూసేద్దాం..

థియేర్‌లో రిలీజ్‌ కానున్న చిత్రాలు..
► టాప్‌ గేర్‌ - డిసెంబర్‌ 30
► లక్కీ లక్ష్మణ్‌ - డిసెంబర్‌ 30
► డ్రైవర్‌ జమున - డిసెంబర్‌ 30
► ఆ రోజే రాజయోగం - డిసెంబర్‌ 30
► ఎస్‌5.. నో ఎగ్జిట్‌ - డిసెంబర్‌ 30
► వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ దేవరకొండ- డిసెంబర్‌ 30
► కొరమీను - డిసెంబర్‌ 31

ఓటీటీలో అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు..

ఆహా
► అన్‌స్టాపబుల్‌ షో (ప్రభాస్‌ ఎపిసోడ్‌) - డిసెంబర్‌ 30

హాట్‌స్టార్‌
► బటర్‌ఫ్లై - డిసెంబర్‌ 29
► ఆర్‌ యా పార్‌ - డిసెంబర్‌ 30
► ది ఎల్‌ వరల్డ్‌ - డిసెంబర్‌ 30
► బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌ - డిసెంబర్‌ 30

అమెజాన్‌ ప్రైమ్‌
► టాప్‌ గన్‌ మేవరిక్‌ - డిసెండర్‌ 26
► గోల్డ్‌ - డిసెంబర్‌ 29

నెట్‌ఫ్లిక్స్‌
► 7 ఉమెన్‌ అండ్‌ మర్డర్‌ - డిసెంబర్‌ 28
► డీఎస్పీ(తెలుగు డబ్బింగ్‌ చిత్రం) - డిసెంబర్‌ 30
► వైట్‌ నాయిస్‌ - డిసెంబర్‌ 30
► చోటా భీమ్‌ సీజన్‌ 15 - డిసెంబర్‌ 30
► ద గ్లోరీ(కొరియన్‌ సిరీస్‌) - డిసెంబర్‌ 30

జీ5
► ఉత్తవారన్‌ (బెంగాలీ చిత్రం)- డిసెంబర్‌ 30

చదవండి: అవతార్‌ 2 సెన్సేషన్‌.. ఎన్ని వేల కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయంటే?
కంగనాకు పద్మశ్రీ.. మాకు మాత్రం గుర్తింపే లేదు: సీనియర్‌ హీరోయిన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement