
పృథ్వీరాజ్ సీరియల్ నటుడు. నాగపంచమి సీరియల్‌తో బుల్లితెర హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ రియాలిటీ షో గురించి మాట్లాడుతూ.. ఎక్స్‌పీరియన్స్ కోసం బిగ్‌బాస్ వస్తున్నానంటున్నాడు. అలాగే డబ్బు, పేరు కూడా ముఖ్యమేనని చెప్తున్నాడు. ప్రస్తుతం తాను సింగిల్ అని చెప్పాడు.
టాస్కుల్లో తనకు తిరుగులేదన్నట్లుగా ఆడిన పృథ్వీ ఫినాలేకు రెండడగుల దూరంలో ఆగిపోయాడు. పదమూడోవారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా తేజతో పాటు హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment