గతేడాది చెప్పుకోదగ్గ చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్లుగా నిలవగా మరికొన్ని ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాయి. కొన్ని సినిమాలు వందల కోట్లు అవలీలగా రాబడితే మరికొన్నేమో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం ఈజీగా సొంతం చేసుకున్నాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ మూవీ యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా రాబట్టి సినీప్రియులను అబ్బురపరిచింది. త్వరలో జరగబోయే ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలోనూ సత్తా చాటేట్లు కనిపిస్తోంది. 69వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం ఈ నెల 27, 28వ తేదీలలో గుజరాత్‌లో జరగనుంది. తాజాగా ఈ అవార్డుల నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. యానిమల్ సినిమా ఏకంగా 19 నామినేషన్లతో దూసుకుపోతోంది. పాపులర్ అవార్డ్స్, క్రిటిక్స్ అవార్డ్స్, టెక్నికల్ అవార్డ్స్.. ఇలా మెజారిటీ విభాగాల్లో యానిమల్ పోటీపడుతోంది.12th ఫెయిల్ మూవీ పాపులర్, క్రిటిక్స్ కేటగిరీలో ఉత్తమ చిత్రం అవార్డు కోసం పోటీపడుతోంది.
ఫిలింఫేర్ అవార్డులు.. నామినేషన్ల పూర్తి జాబితా..
ఉత్తమ చిత్రం (పాపులర్)
12th ఫెయిల్
జవాన్
Omg 2
పఠాన్
రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)
12th ఫెయిల్
భీద్
ఫరాజ్
జోరం
సామ్ బహదూర్
త్రీ ఆఫ్ అస్
జ్విగాటో
ఉత్తమ డైరెక్టర్
అమీర్ రాయ్(OMG 2))
అట్లీ (జవాన్)
కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
సిద్దార్థ్ ఆనంద్ (పఠాన్)
విదు వినోద్ చోప్రా (12 ఫెయిల్)
ఉత్తమ నటుడు- లీడ్ రోల్
రణ్‌బీర్ కపూర్ (యానిమల్)
రణ్‌వీర్ సింగ్ (రానీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
షారుక్ ఖాన్ (డంకీ)
షారుక్ ఖాన్ (జవాన్)
సన్నీడియోల్ (గదర్ 2)
విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)
అభిషేక్ బచ్చన్ (ఘూమర్)
జైదీప్ అహ్లావత్ (త్రీ ఆఫ్ అస్)
మనోజ్ బాజ్‌పాయ్ (జోరం)
పంకజ్ త్రిపాఠి (OMG 2))
రాజ్‌కుమార్ రావు (భీద్)
విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి - లీడింగ్ రోల్
అలియా భట్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
భూమి పెడ్నేకర్ (థాంక్యూ ఫర్ కమింగ్)
దీపికా పదుకొణె (పఠాన్)
కియారా అద్వాణి (సత్యప్రేమ్ కీ కథ)
రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే)
తాప్సీ పన్ను (డంకీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్)
దీప్తి నావల్ (గోల్డ్ ఫిష్)
ఫాతిమా సనా షైఖ్ (ధక్ ధక్)
రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే)
సైయామీ ఖేర్ (ఘూమర్)
షహానా గోస్వామి (జ్విగాటో)
షెఫాలీ షా (త్రీ ఆఫ్ అస్)
ఉత్తమ సహాయ నటుడు
ఆదిత్య రావల్ (ఫరాజ్)
అనిల్ కపూర్ (యానిమల్)
బాబీ డియోల్ (యానిమల్)
ఇమ్రాన్ హష్మీ (టైగర్ 3)
తోట రాయ్ చౌదరి (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని)
విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి
జయా బచ్చన్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
రత్న పాఠక్ షా (ధక్ ధక్)
షబానా అజ్మీ (ఘూమర్)
షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
తృప్తి డిమ్రి (యానిమల్)
యామీ గౌతమ్ (OMG 2)
ఉత్తమ లిరిక్స్
అమితాబ్ భట్టాచార్య (తెరె వాస్తే.. - జర హట్కే జర బచ్కే)
అమితాబ్ భట్టాచార్య (తుమ్ క్యా మిలె - రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
గుల్జర్ (ఇత్నీ సీ బాత్.. - సామ్ బహదూర్)
జావెద్ అక్తర్ (నిఖలే ద కభీ హమ్ ఘర్‌సే.. - డంకీ)
కుమార్ (చలెయా.. - జవాన్)
సిద్దార్థ్- గరిమ (సాత్‌రంగా..- యానిమల్)
స్వనంద్ కిర్‌కిరే, ఐపీ సింగ్ (లుట్ పుట్ గయా.. - డంకీ)
ఉత్తమ సంగీతం
యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్ర, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పుర్నాయక్, జానీ, భుపీందర్ బబ్బల్, అషీమ్ కెమ్సన్, హర్షవర్దన్ రామేశ్వర్, గురీందర్ సీగల్)
డంకీ (ప్రీతమ్)
జవాన్ (అనిరుధ్ రవిచందర్)
పఠాన్ (విశాల్ అండ్ శేఖర్)
రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని (ప్రీతమ్)
తు జూఠీ మే మక్కర్ (ప్రీతమ్)
జర హట్కే జర బచ్కే (సచనిగ్- జిగర్)
ఉత్తమ గాయకుడు
అర్జిత్ సింగ్ (లుట్ పుట్ గయా.. - డంకీ)
అర్జిత్ సింగ్ (సాత్‌రంగా.. - యానిమల్)
భుపీందర్ బబ్బల్ (అర్జన్ వాలా.. - యానిమల్)
షాహిద్ మాల్యా (కుడ్మయి.. - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
సోను నిగమ్ (నిక్లే ద కబీ హమ్ ఘర్‌సే.. - డంకీ)
వరుణ్ జైన్, సచిన్-జిగార్, షాదబ్ ఫరిది, అల్టామాష్ ఫరిది (తేరే వాస్తే ఫలక్.. - జర హట్కే జర బచ్కే))
ఉత్తమ గాయని
దీప్తి సురేశ్ (అరారి రారో... - జవాన్)
జోనిత గాంధీ (హే ఫికర్.. - 8 A.M. మెట్రో)
శిల్ప రావు (బేషరం ర్యాంగ్.. - పఠాన్)
శిల్ప రావు (చలెయా... - జవాన్)
శ్రేయ ఘోషల్ (తుమ్ క్యా మిలే.. - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
శ్రేయ ఘోషల్ (వి కమ్లియా.. - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
ఉత్తమ కథ
అమిత్ రాయ్ (OMG 2))
అనుభవ్ సిన్హా (భీద్)
అట్లీ (జవాన్)
దేవశిశ్ మఖిజా (జోరం)
ఇషితా మైత్ర, శశాంక్ ఖైతన్, సుమిత్ రాయ్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
కరణ్ శ్రీకాంత్ శర్మ (సత్యప్రేమ్ కీ కథ)
పారిజాత్ జోషి, తరుణ్ దుడేజా (ధక్ ధక్)
సిద్దార్థ్ ఆనంద్ (పఠాన్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే
అమిత్ రాయ్ (OMG 2)
ఇషితా మైత్ర, శశాంక్ ఖైతన్, సుమిత్ రాయ్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
ఓంకార్ అచ్యుత్ బర్వే, అర్పిత చటర్జీ, అవినాష్ అరుణ్ ధవరె (త్రీ ఆఫ్ అస్)
సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సురేశ్ బండారు (యానిమల్)
శ్రీధర్ రాఘవన్ (పఠాన్)
విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ డైలాగ్స్
అబ్బాస్ తైర్‌వాలా (పఠాన్)
అమిత్ రాయ్ (OMG 2)
ఇషితా మైత్ర (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)
విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
వరుణ్ గ్రోవర్, షోయబ్ జుల్ఫీ నజీర్ (త్రీ ఆఫ్ అస్)
సుమిత్ అరోరా (జవాన్)
ఉత్తమ బీజీఎమ్
అలోఖనంద దాస్‌గుప్తా (త్రీ ఆఫ్ అస్)
హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
కేల్ ఆంటొనిన్ (అఫ్వా)
కేతన్ సోధ (సామ్ బహదూర్)
సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా (పఠాన్)
శాంతను మైత్ర (12th ఫెయిల్)
తపాస్ రేలియా (గోల్డ్ ఫిష్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ
అమిత్ రాయ్ (యానిమల్)
అవినాష్ అరుణ్ ధావరె (త్రీఆఫ్ అస్)
జీకే విష్ణు (జవాన్)
మనుష్ నందన్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
ప్రాతమ్ మెహ్రా (ఫరాజ్)
రంగరాజన్ రామభద్రన్ (12th ఫెయిల్)
సచ్చిత్ పౌలోజ్ (పఠాన్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
అమృత మహల్ నాకై (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
నిఖిల్ కోవలె (OMG 2)
ప్రశాంత్ బిడ్కర్ (12th ఫెయిల్)
రీటా ఘోష్ (జ్విగాటో)
సుభత్ర చక్రవర్తి, అమిత్ రాయ్ (సామ్ బహదూర్)
సురేశ్ సెల్వరాజన్ (యానిమల్)
టి ముత్తురాజ్ (జవాన్)
ఉత్తమ వీఎఫ్ఎక్స్
డూ ఇట్ క్రియేటివ్ లిమిటెడ్, న్యూ వీఎఫ్ఎక్స్‌వాలా, విజువల్ బర్డ్స్, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్, ఫేమస్ స్టూడియోస్ (యానిమల్)
ప్రిస్కా, పిక్సెల్ స్టూడియోస్ (గదర్ 2)
రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ (జవాన్)
వైఎఫ్ఎక్స్ (పఠాన్)
ఉత్తమ కొరియోగ్రఫీ
బోస్కో - సీజర్ (జూమె జో పఠాన్ - పఠాన్)
గణేశ్ ఆచార్య (లుట్ పుట్ గయా- డంకీ)
గణేశ్ ఆచార్య (తేరే వాస్తే ఫలక్ - జరే హట్కే జర బచ్కే)
గణేశ్ ఆచార్య (వాట్ జుమ్కా?.. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
షోయబ్ పాల్‌రాజ్ (జిందా బందా - జవాన్)
వైభవి మర్చంట్ (దండరో బాజే.. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్
మాలవిక బజాజ్ (12th ఫెయిల్)
మనీశ్ మల్హోత్రా ఏక లఖాని (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
సచిన్ లవ్‌లేఖర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
షాలీనా నాథని, కవిత, అనిరుధ్ సింగ్, దీపిక లాల్ (జవాన్)
షాలీనా నాథని, మమత ఆనంద్, నిహారిక జాలీ (పఠాన్)
షీతల్ శర్మ (యానిమల్)
ఉత్తమ సౌండ్ డిజైన్
అనిత కుశ్వాహ (భీద్)
కుణాల్ శర్మ (సామ్ బహదూర్)
మానస్ చౌదరి, గణేశ్ గోవర్దన్ (పఠాన్)
మానవ్ శ్రోత్రియ (12th ఫెయిల్)
సింక్ సినిమా (యానిమల్)
వినీత్ డిసౌజా (త్రీ ఆఫ్ అస్)
ఉత్తమ ఎడిటింగ్
ఆరిఫ్ షైఖ్ (పఠాన్)
అటను ముఖర్జీ (అఫ్వా)
జస్‌కున్వార్ కోహిల్- విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
రుబెన్ (జవాన్)
సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
సువిర్ నాథ్ (OMG 2)
ఉత్తమ యాక్షన్
సీజీ ఓనీల్, క్రయాగ్ మక్కే, సునీల్ రోడ్రిగ్స్ (పఠాన్)
ఫ్రాంజ్ స్పిలాస్, ఓ సీ యంగ్, సునీల్ రోడ్రిగ్స్ (టైగర్ 3)
పర్వేజ్ షైఖ్ (సామ్ బహదూర్)
రవి వర్మ, శ్యామ్ కౌశల్, అబ్బాస్ అలీ మొఘల్, టీను వర్మ (గదర్ 2)
స్పైరో రజటోస్, అనిల్ అరసు, క్రైగ్ మక్రే, యానిక్ బెన్, కెచ కంఫాక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)
సుప్రీం సుందర్ (యానిమల్)
టిమ్ మ్యాన్, విక్రమ్ దహియా (గణ్‌పథ్)
Comments
Please login to add a commentAdd a comment