నటి సౌజన్యది ఆత్మహత్యే.. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి | Kannada Tv Actress Soujanya Death By Suicide: Reports Says | Sakshi
Sakshi News home page

Actress Soujanya : 'కన్నడ టీవీ నటి సౌజన్యది ఆత్మహత్యే'..

Published Tue, Oct 19 2021 7:44 AM | Last Updated on Tue, Oct 19 2021 10:32 AM

Kannada Tv Actress Soujanya Death By Suicide: Reports Says - Sakshi

Kannada Tv Actress Soujanya Death By Suicide: నటి సౌజన్యది ఆత్మహత్యగా వైద్యుల నివేదికలో వెల్లడైంది. గతనెల 30న ఆమె అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె తండ్రి తన కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె స్నేహితుడు వివేక్‌ను విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. 

చదవండి: కన్నడ హాస్యనటుడు మృతి.. ప్రముఖుల సంతాపం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement