Master Actor And Singer Poovaiyar Buys A New Car, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Poovaiyar: కొత్త కారు ఇంటికి తెచ్చిన సింగర్‌, నటుడు

Oct 12 2022 6:54 PM | Updated on Oct 12 2022 7:55 PM

Master Actor Poovaiyar Buys a New Car - Sakshi

మాస్టర్‌ సినిమాతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్న సింగర్‌ పూవయ్యార్‌ కొత్త కారు కొన్నాడు. తన కారు ముందు అతడు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కారు కొన్న విషయాన్ని అతడు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫొటో వదిలాడు.

'కొత్త కారు కొన్నాను. మీరు నా వెంట లేకపోయుంటే ఇది సాధ్యమయ్యేదే కాదు. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాకు ఇలాగే కొనసాగాలి. మీకు, ఆ భగవంతుడికి ఇదే నా కృతజ‍్క్షతలు' అని రాసుకొచ్చాడు. కాగా తమిళ సూపర్‌ సింగర్‌ షోతో పూవయ్యార్‌ ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత బిగిల్‌ సహా పలు సినిమాల్లో ఎన్నో పాటలు పాడాడు.

చదవండి: దీపావళికి ఓటీటీలో కృష్ణ వ్రింద విహారి
బిగ్‌బాస్‌: కంటెస్టెంట్లు తిండి మానేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement