Niharika Konidela Shares Turkey Vacation Latest Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Niharika Konidela: బికినీలో నిహారిక, బయటపడ్డ సీక్రెట్‌ టాటూ!

Nov 10 2022 7:21 PM | Updated on Nov 10 2022 7:32 PM

Niharika Konidela Shares Turkey Tour Photos - Sakshi

తాజాగా ఆమె మరోసారి బికినీ ఫొటోలను పంచుకుంది. టర్కీ టూర్‌లో సేద తీరిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో నీహా వీపుపై ఉన్న టాటూ స్పష్టంగా కనిపించింది.

మెగా డాటర్‌ నిహారికకు వెకేషన్స్‌ అంటే మహా సరదా! సమయం దొరికితే చాలు బ్యాగు సర్దేసుకుని వెళ్లి వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంటుంది. అంతేనా, అందుకు సంబంధించిన ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో ఎన్నడూ లేనిది ఈ మధ్య బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చింది నిహారిక. తాజాగా ఆమె మరోసారి బికినీ ఫొటోలను పంచుకుంది. టర్కీ టూర్‌లో సేద తీరిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో నీహా వీపుపై ఉన్న టాటూ స్పష్టంగా కనిపించింది.

ఇందులో NK అనే అక్షరాలున్నాయి. వాటి అర్థం నిహారిక కొణిదెల అని కావచ్చు. అలాగే ఓ పక్షి ఎగురుతున్నట్లుగా, మరింకేదో డిజైన​ ఉంది. ఆ డిజైన్‌ పూర్తి మీనింగ్‌ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నెటిజన్లు. ఇకపోతే నిహారిక 'సైరా' సినిమా షూటింగ్‌ సమయంలో తన టాటూను రివీల్‌ చేసింది. తాజాగా బికినీలో దర్శనమివ్వడంతో మరోసారి ఆ టాటూ బయటపడింది. కాగా నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఫుల్‌ బిజీగా మారింది. ఓ పక్క నటిస్తూనే మరోపక్క వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తోంది.

చదవండి: హెబ్బా పటేల్‌తో ఫొటో దిగిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?
చిరంజీవికి అలీ దంపతుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement