ఓటీటీలు వచ్చాక థియేటర్‌లకు కాలం చెల్లింది అన్నది పూర్తిగా అవాస్తవం. ఇందుకు ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్, సర్కారువారి పాట కలెక్షన్లే ప్రత్యక్ష ఉదాహరణ. ఏమాటకామాటే కానీ ఓటీటీలు వచ్చాక సినీలవర్స్ సంఖ్య పెరిగిందనేది వాస్తవం. వారికి వినోదం అరచేతిలోకి అందుబాటులోకి వచ్చిందనేది అక్షరాలా సత్యం.
ఎందుకంటే థియేటర్‌లో ఒకసారి చూసిన మూవీ ఒక్కసారి ఓటీటీలోకి వచ్చేసిందంటే దాన్ని ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఎన్నిసార్లంటే అన్నిసార్లు జాలీగా చూసేయొచ్చు. పైగా థియేటర్‌లో రిలీజవుతున్న మూవీస్ పట్టుమని నెల రోజులకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుండటంతో సగటు సినీప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతోంది. మరి ఈవారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు ఏంటో చూసేద్దాం..
జీ5
► జన్‌హిత్ మే జారీ - జూలై 15
► మా నీళ్ల ట్యాంక్ - జూలై 15
► కోల్‌కతర్ హ్యారీ (బెంగాలీ) - జూలై 15
► కుంజెల్దో (మలయాళం) - జూలై 15
నెట్‌ఫ్లిక్స్
► జాదుఘర్ - జూలై 15
► వాశి - జూలై 17
హాట్‌స్టార్
► షూర్‌వీర్ - జూలై 15
ఆహా
► మామానితన్ - జూలై 15
చదవండి: స్టేజ్‌పైన ఎమోషనలైన అమ్మ రాజశేఖర్.. హీరో నితిన్‌పై ఫైర్
షారుక్ ఖాన్ పొరుగింట్లోకి స్టార్ సెలబ్రిటీ జంట
Comments
Please login to add a commentAdd a comment