సోషల్‌ హల్‌చల్‌: అల్లరి అర్హ ఆట.. సమంత ‘పూల’మాట | Social Halchal Of Samantha, Allu Arha,Rashmi, Movie Celebrites Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: అల్లరి అర్హ ఆట.. సమంత ‘పూల’మాట

Published Sun, Jul 25 2021 12:21 PM | Last Updated on Sun, Jul 25 2021 12:27 PM

Social Halchal Of Samantha, Allu Arha,Rashmi, Movie Celebrites Social Media Posts - Sakshi

  • పువ్వులు ఎల్లప్పుడు సంతోషాన్ని పంచుతాయని నేను నమ్ముతున్నాను. మీ గార్డెన్‌లో పూల మొక్కలు ఉండేలా చూసుకొంది. అవి మన మనసుకు మెడిసిన్‌లా పనిచేస్తాయని చెబుతోంది నటి సమంత.
  • అల్లు అర్హ అల్లరి ఆటలను కెమెరాలో బంధించి అభిమాలతో పంచుకుంది అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ.
  • సండే మూడ్‌ అంటూ ఓ హాట్‌ ఫోటోని అభిమాలతో పంచుకుంది పొడుగు కాళ్ల సుందరి ప్రగ్యా జైశ్వాల్‌
  • వండర్‌ ఉమెన్‌ అంటూ ఓ ఫోటోని షేర్‌ చేసింది బుట్టబొమ్మ.
  • సోనూసూద్‌ రిక్షావాలా అయ్యాడు. గేదెలకు పశుగ్రాసం తీసుకెళుతున్న రైతును ఆపి స్వయంగా సోనూ రిక్షా నడిపాడు. ఆ ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement