Actor Sivakarthikeyan Dined In Hyderabad Restaurant With Friends, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: హైదరాబాదీ వంటకాల్ని రుచి చూసిన కోలీవుడ్‌ స్టార్‌ హీరో

Published Thu, Jan 6 2022 6:57 PM | Last Updated on Thu, Jan 6 2022 8:17 PM

Tamil Hero Sivakarthikeyan Dined In Hyderabad Restaurant With Friends - Sakshi

Tamil Hero Sivakarthikeyan Dined In Hyderabad Restaurant With Friends: కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో విందు చేశారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని ఫేమస్‌ రెస్టారెంట్‌ 1980 మిలటరీ హోటల్‌ని సందర్శించారు.తంలో తనకు హైదరబాదీ వంటకాలంటే చాలా ఇష్టమని చెప్పిన శివ కార్తికేయన్‌ తాజాగా హైదరాబాదీ ఫేమస్‌ వంటకాల్ని రుచి చూశారు.

దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గతేడాది వరుణ్‌ డాక్టర్‌ చిత్రంతో హిట్‌ కొట్టిన శివ కార్తికేయన్‌ త్వరలోనే తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేయనున్నాడు. జాతిరత్నాలు డైరెక్టర్‌ అనుదీప్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే సెట్స్‌మీదకి వెళ్లనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement