'తిరగబడరసామీ' అంటోన్న యంగ్ హీరో.. ట్రైలర్ వచ్చేసింది! Raj Tarun's Tiragabadara Saami Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

Raj Tarun: రాజ్ తరుణ్ 'తిరగబడరాసామీ'.. ట్రైలర్ వచ్చేసింది!

Published Tue, Jul 2 2024 6:06 PM | Last Updated on Tue, Jul 2 2024 6:16 PM

Tollywood Hero Raj Tarun Latest Movie Trailer Out Now

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం తిరగబడరసామీ. ఈ సినిమాకు ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‌ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ- యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్స్ ఫైట్స్, సీన్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రాజ్ తరుణ్ మరో  వైవిధ్యభరితమైన కథతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement