![Top 10 Tollywood To Hollywood OTT Movies - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/2/ott%20movies.png.webp?itok=kVw2TGwR)
Top 10 Tollywood To Hollywood OTT Movies: కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి ఓటీటీలు. ప్రస్తుతం థియేటర్లు తెరచి ఉన్న భారీ చిత్రాల సందడి మాత్రం లేదు. అడపదడపాగా రిలీజ్ అయిన కొన్ని బడా చిత్రాలను అతి తక్కువ సమయంలోనే ఓటీటీల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకున్నారు నిర్మాతలు. ఇక చిన్న సినిమాలు, వైవిధ్యమైన చిత్రాలకు ఓటీటీలు బెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచాయి. ఇలా థియేటర్ల కంటే ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
విభిన్నమైన చిత్రాలను చూడాలనుకునే ప్రేక్షకులు, సినీ అభిమానులు కూడా ఓటీటీలనే బెస్ట్ ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. అలాంటి సినీ ప్రేమికుల కోసం ప్రస్తుతం ఓటీటీల్లో రచ్చ చేస్తున్న కొన్ని చిత్రాలను మీ ముందు ఉంచాం. ప్రత్యేకంగా ఒక జోనర్ అంటూ లేకుండా ఈ ఏడాది ఓటీటీల్లో ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్న టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు మీకోసం.
1. గరుడ గమన వృషభ వాహన, జీ5
2. పుష్ప: ది రైజ్, అమెజాన్ ప్రైమ్ వీడియో
3. ఆత్రంగి రే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
4. భూతకాలమ్, సోనీ లివ్
5. శ్యామ్ సింగరాయ్, నెట్‌ఫ్లిక్స్
6. బ్రో డాడీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
7. చంఢీగర్ కరే ఆషికీ, నెట్‌ఫ్లిక్స్
8. మానాడు, సోనీ లివ్
9. రైడర్స్ ఆఫ్ జస్టీస్, అమెజాన్ ప్రైమ్ వీడియో
10. ముదళ్ నీ ముడివమ్ నీ, జీ5
Comments
Please login to add a commentAdd a comment