![Valentines Day Special: Must Watch Telugu Love Stories Movies in OTT](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/ott.jpg.webp?itok=c_N_o_bQ)
ప్రేమికుల రోజు (February 14 - Valentine's Day) చాలామందికి స్పెషల్. ఆల్‌రెడీ ప్రేమలో ఉన్నవారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూనో, కలిసి కాలక్షేపం చేస్తూనో సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేయనివారు ఎలాగైనా ధైర్యం చేసి అవతలి వ్యక్తికి ప్రపోజ్ చేసేందుకు సిద్ధమవుతుంటారు. అసలు ప్రేమలోనే లేనివాళ్లు మేమెప్పుడూ ఆ జాబితాలో చేరుతామో ఏంటోనని నిట్టూర్పు విడుస్తారు.
అయితే వీరందరినీ ఏకం చేసే శక్తి సినిమాకుంది. ప్రేమలో ఉన్నా, లేకపోయినా మీ మనసుల్ని మెలిపెట్టి, ఏడిపించి, నవ్వించి, గిలిగింతలు పెట్టే వెండితెర కథలు ఎన్నో.. అందులో కేవలం పదింటిని కింద ఇస్తున్నాం. ఇవి ఏయే ఓటీటీలో ఉన్నాయన్న వివరాలు కూడా పొందుపర్చాం. నచ్చితే మీరూ చూసేయండి..
🎦 ఏ మాయ చేసావె
జీ5, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది.
🎦 ఆనంద్
హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
🎦 రాజా రాణి
హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.
🎦 మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
🎦 సీతారామం
అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.
🎦 మజిలీ
సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
🎦 ఆర్య
సన్ నెక్స్ట్‌లో ఉంది.
🎦 3
నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
🎦 నువ్వొస్తానంటే నేనొద్దంటానా
జియో టీవీ, సన్ నెక్స్ట్‌లో ఉంది.
🎦 శ్యామ్‌సింగరాయ్
నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
చదవండి: రెండుసార్లు ప్రేమ.. నరకం చూపించారు.. నా ఎగ్స్ దాచిపెట్టా: ఐశ్వర్య రాజేశ్
భార్య వేధింపులు తాళలేక సింగర్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment