Vishwak Sen Next Wraps up Its First Schedule - Sakshi
Sakshi News home page

ఫన్‌ఫుల్‌

Published Fri, Jul 21 2023 5:58 AM | Last Updated on Fri, Jul 21 2023 7:50 PM

Vishwak Sen next wraps up its first schedule - Sakshi

ఫుల్లుగా ఫన్‌ మూడ్‌లో ఉన్నారు విశ్వక్‌ సేన్, మీనాక్షీ చౌదరి. మరి.. నటిస్తున్న సినిమా ఫన్‌ ఎంటర్‌టైనర్‌ అయితే ఆ షూటింగ్‌ లొకేషన్లో మొత్తం ఫన్నే కదా. విశ్వక్, మీనాక్షీ జంటగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది.

రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్, ఫస్ట్‌ సింగిల్‌ లిరికల్‌ వీడియోలను త్వరలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement