List Of 21 Movies And Web Series Releasing On OTT Platforms On August Last Week, 2023 - Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: ఈవారం 21 చిత్రాలు రిలీజ్.. ఆ రెండు మాత్రం

Published Mon, Aug 21 2023 7:46 AM | Last Updated on Mon, Aug 21 2023 9:07 AM

This Week OTT Movies Telugu August Last Week 2023 - Sakshi

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అందరూ ఆఫీస్, స్కూల్-కాలేజీ హడావుడిలో పడిపోయారు. వీళ్లతో పాటు సినిమా లవర్స్ ఈ వారం కొత్త సినిమాలు ఏం రాబోతున్నాయా అని వెతికేస్తున్నారు. థియేటర్లలో రిలీజయ్యే వాటిలో 'గాండీవధారి అర్జున' కాస్త ఆసక్తి కలిగిస్తోంది. దీంతో అందరి దృష్టి ఓటీటీ రిలీజులపై పడింది. అందుకు తగ్గట్లే ఈ వారం 21 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఓ రెండు మూడు మాత్రమే  ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్-7' గ్రాండ్ లాంచ్‌కి డేట్ ఫిక్స్)

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాల లిస్ట్

నెట్‌ఫ్లిక్స్

  • లైట్ హౌస్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 22
  • బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్ సిరీస్) - ఆగస్టు 24
  • రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 24
  • బ్రో (తెలుగు మూవీ) - ఆగస్టు 25
  • కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25
  • యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 25

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఆశోక (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23
  • ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25
  • ఆఖరి సచ్ (హిందీ సిరీస్) - ఆగస్టు 25

ఆహా

  • బేబీ (తెలుగు సినిమా) - ఆగస్టు 25

జీ5

  • షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ (బెంగాలీ మూవీ) - ఆగస్టు 25

జియో సినిమా

  • లఖన్ లీలా భార్గవ - హిందీ సిరీస్ - ఆగస్టు 21
  • బజావో (హిందీ సిరీస్) - ఆగస్టు 25

బుక్ మై షో

  • సమ్ వేర్ ఇన్ క్వీన్స్ - ఇం‍గ్లీష్ సినిమా - ఆగస్టు 21

హెచ్‌ఆర్ ఓటీటీ

  • మధుర మనోహర మోహం (మలయాళ చిత్రం) - ఆగస్టు 22

సైనా ప్లే

  • పడచోనే ఇంగళు కాతోలే (మలయాళ మూవీ) - ఆగస్టు 22
  • ఒన్నమ్ సాక్షి పరేతన్ (మలయాళ చిత్రం) - ఆగస్టు 25

ఆపిల్ ప్లస్ టీవీ

  • ఇన్‌వేజన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23
  • వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25

లయన్స్ గేట్ ప్లే

  • ఎబౌట్ మై ఫాదర్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25

మనోరమ మ్యాక్స్

  • కురుక్కన్ (మలయాళ చిత్రం) - ఆగస్టు 25

(ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement