సమాజాన్ని మార్చాలంటే..
ప్రస్తుత రాజకీయాలను మార్చాలంటే మరోసారి గాంధీ పుట్టాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
- 8లో
కుష్ఠు వ్యాధిని నిర్మూలిద్దాం
నల్లగొండ టౌన్ : కుష్ఠు వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం లెప్రసీ హెల్త్ సెంటర్లో కుష్ఠువ్యాధి నిర్మూలన దినాన్ని నిర్వహించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పసల శౌరయ్య, డాక్టర్ మనోజవర్మ, సిస్టర్ అంబిక, అనీఫ్, భగవత్, సిస్టర్స్ ఆలోస్, ఆరోగ్యమేరి, రోజ్మేరి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment