సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 10 మంది క్లస్టర్ ఇన్చార్జ్లను, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏఐసీసీ పరిశీలకులను అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు.
ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment