MP Komatireddy Venkat Reddy Meets PM Narendra Modi In Delhi - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి

Published Fri, Aug 4 2023 4:26 PM | Last Updated on Fri, Aug 4 2023 5:41 PM

MP Komatireddy Venkat Reddy Meets PM Narendra Modi - Sakshi

ఢిల్లీ; ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని గురునానక్‌ యూనివర్శిటీ,  శ్రీనిధి యూనివర్శిటీలపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

ఆ రెండు యూనివర్శిటీలకు హోదా లేకున్న లక్షల్లో ఫీజులు వసూలు చేశారని, దీనిపై వెంటనే ఈడీ, సీబీఐలతో ఫిర్యాదు చేయించాలని వెంకట్‌రెడ్డి కోరారు. NH 65లో మల్కాపూర్ నుండి విజయవాడ వరకు 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రధానిని ఎంపీ కోమటిరెడ్డి కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement