ప్రవాస తెలుగు పురస్కారాలు.. ఎంట్రీలకు ఆహ్వానం | SATC And 𝐕𝐞𝐞𝐝𝐡𝐢 𝐀𝐫𝐮𝐠𝐮 Invites For Pravasa Telugu Puraskaralu | Sakshi
Sakshi News home page

SATC: ప్రవాస తెలుగు పురస్కారాలు.. ఎంట్రీలకు ఆహ్వానం

Published Mon, Jul 26 2021 9:30 PM | Last Updated on Mon, Jul 26 2021 9:39 PM

SATC And 𝐕𝐞𝐞𝐝𝐡𝐢 𝐀𝐫𝐮𝐠𝐮 Invites For Pravasa Telugu Puraskaralu - Sakshi

సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ మరియు  వీధి అరుగు ఆధ్వర్యంలో 2021 ఆగష్టు 𝟐𝟖, 𝟐𝟗లలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  విదేశాలలో నివసిస్తూ తెలుగు భాషా , సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారికి  ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 అందిస్తున్నారు. 

తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమములో ముఖ్య అతిధులచే ఈ పురస్కారాన్ని అందిస్తారు. తెలుగు భాషాభివృద్ధికి మీరు చేసిన వివరాలను ఈ  కింది లింకు ద్వారా లేక ఈ-మెయిల్ ద్వారా పంపాలని సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ , వీధి అరుగులు కోరాయి.
https://tinyurl.com/pravasa , pravasatelugupuraskaralu2021@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement