మగ్గం, జర్దోసిపై చక్కటి శిక్షణ ఇస్తున్నారు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసినా ఈ వర్క్‌పై ఆసక్తి ఉండటంతో శిక్షణకు వచ్చాను. అధునాతన డిజైన్లను బాగా నేర్పుతున్నారు.
–ఎం.భార్గవి, విజయవాడ
ఎలా మసలుకోవాలో కూడా చెప్పారు
డిజైన్లపై శిక్షణ ఇచ్చారు. అంతేకాక, శిక్షణ పూర్తయ్యాక దుకాణాలను తెరిచి స్వయం ఉపాధి ఏర్పరుచుకుంటే ఎలా మసలుకోవాలో కూడా అవగాహన కల్పించారు.
–జె.ఈశ్వరి,
కంకిపాడు
Comments
Please login to add a commentAdd a comment