వినాలి మీరు..!
శనివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
కలెక్టర్ గారూ..
అధికారుల పాలనా తీరుకు... కూటమి ప్రభుత్వం సాగిస్తున్న నిరంకుశత్వ
విధానాలకు ఓ ఉద్యోగిని వేదనే నిలువెత్తు సాక్ష్యం. ఒకటిరెండు రోజులు కాదు ఏకంగా నాలుగు నెలలుగా ఓ ప్రభుత్వ ఉద్యోగికి జీతం లేకుండా... పోస్టింగ్ ఎక్కడో తెలియకుండా గాలిలో ఉంచి వేదనకు గురిచేయడం ఉద్యోగవర్గాలనే కలవరపెడుతోంది. ఉద్యోగులకూ ఇలాంటి వేతన వేదన తప్పదా అంటూ సభ్యసమాజం ప్రశ్నిస్తోంది. ఆమెకు జరిగిన అన్యాయంపై గిరిజన సంఘాలు పోరాటానికి సిద్ధపడుతున్నాయి.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment