
ఏపీ ఎన్నికల సమాచారం అప్డేట్స్..
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని పం�...
బీర్ బాటిళ్ల లోడుతో నిండిన ట్రక్కు �...
ఇప్పుడు ప్రపంచంలో, ఏ ఖండంలో చూసినా, వి...
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు...
తిరువూరు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్�...
చిన్న వయసులోనే యాసిడ్ దాడికి గురైన �...
మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక �...
చూసే ప్రక్రియలో ఏదైనా అడ్డంకి వచ్చిన...
సాక్షి, హైదరాబాద్: గుల్జార్‌హౌస్ అగ�...
సాధారణంగా కన్ను ఎర్రబారిన, దురదపుడుత...
యోగాలో ప్రాణాయామం ప్రయోజనాలు యోగాకు...
శరీరానికి ప్రాణం పోసేది శ్వాస. శ్వాస ...
హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి ను�...
అసాధారణమైన అడ్డంకులును అవలీలగా జయిం�...
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అ�...
May 8 2024 12:25 PM | Updated on May 8 2024 5:12 PM
ఏపీ ఎన్నికల సమాచారం అప్డేట్స్..
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదు
కొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపు
కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగింది
ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చు
సెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశం
అలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చు
వచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టం
ఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాం
కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు
కొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు
ఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాం
కొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారు
దీనిపై విచారణ చేపడుతున్నాం
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం
పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాం
లీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాం
పల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు
పల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం