
AP Elections & Political March 23rd Latest News Telugu..
9:30 PM, March 24th, 2024
ఏపీ బీజేపీ ఎంపీ స్ధానాలకు ఖరారైన పేర్లు
- అనకాపల్లి- సీఎం రమేష్
- అరకు- కొత్తపల్లి గీత
- రాజమండ్రి- పురందేశ్వరి
- నరసాపురం- శ్రీనివాస వర్మ
- రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
- తిరుపతి- వరప్రసాద్
9:10 PM, March 24th, 2024
తూర్పుగోదావరి జిల్లా:
అనపర్తిలో ప్రచారం నిలిపివేసిన టీడీపీ నేతలు
- అనపర్తి నియోజకవర్గం బిజెపికి కేటాయిస్తారనే వార్తలు రావడంతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన అనపర్తి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
- నియోజకవర్గంలో పై స్పష్టత వచ్చేవరకు ప్రచారం నిర్వహించకూడదని నిర్ణయించుకున్న టిడిపి వర్గాలు
7:30 PM, March 24th, 2024
బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానా్లో తెరపైకి కొత్త పేర్లు
- విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారంటూ ప్రచారం
- వెస్ట్ సీటు పై పట్టు వీడని జనసేన నేత పోతిన మహేష్
- ఇప్పటికే టికెట్ బీజేపీకి ఖరారైనట్టు లీకులు
- సుజనా లోక్ సభ బదులు అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం
- ధర్మవరం అసెంబ్లీ టికెట్ సత్యకుమార్‌కే అంటూ వార్తలు
6:22 PM, March 24th, 2024
విజయవాడ:
ఏపీ బీజేపీ జాబితాపై అధిష్టానం తుది కసరత్తు
- బీజేపీ పోటీ చేయబోయే అసెంబ్లీ స్ధానాలు దాదాపు ఖరారు
- ఒకటి రెండు స్ధానాల అభ్యర్ధుల మార్పుపై కొనసాగుతున్న సస్పెన్స్
- అసెంబ్లీకి దాదాపుగా ఖరారైన పేర్లు
- ఎచ్చెర్ల- NER విద్యాసంస్ధల అదినేత- నడికుడితి ఈశ్వరరావు( కమ్మ)
- విశాఖ నార్త్- విష్ణుకుమార్ రాజు ( క్షత్రియ)
- పాడేరు (ఎస్టీ) - ఉమా మహేశ్వరరావు
- అనపర్తి- సోము వీర్రాజు (కాపు)
- కైకలూరు - తపన చౌదరి లేదా కామినేని శ్రీనివాస్ ( కమ్మ)
- విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి (కమ్మ) లేదా పురిగెళ్ల రఘురామ్ ( బ్రాహ్మణ)
- ఆదోని- పార్ధ డెంటల్ అధినేత పార్ధసారది ( బిసి-బోయ )
- ధర్మవరం- వరదాపురం సూరి ( కమ్మ ) లేదా సత్యకుమార్ ( బిసి- )
- బద్వేలు- (ఎస్సీ )పనతల సురేష్ ( గతఉప ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీ నేత )
- జమ్మలమడుగు- ఆదినారాయణ రెడ్డి (రెడ్డి)
- అనపర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయనంటున్న సోము వీర్రాజు... కొనసాగుతున్న సస్పెన్స్
- విజయవాడ వెస్ట్ సీటుకోసం చివరి నిమిషంలో తెరపైకి సుజనా చౌదరి పేరు....పోటీ పడుతున్న పురిగెళ్ల రఘురామ్
- నేటి సాయంత్రం బీజేపీ విడుదల చేసే జాబితాలో కొన్ని సీట్లు ప్రకటిస్తారని ప్రచారం
5:15 PM, March 24th, 2024
ఏలూరు జిల్లా
టీడీపీలో బీసీల గురించి విస్తుపోయే నిజాలు నాయకులు చెబుతుంటే భయం వేసింది:
టీడీపీ నేత గోరు ముచ్చు గోపాల్ యాదవ్
- టీడీపీకి బీసీలు దూరం అయ్యారు అని టీడీపీ లో చేరాను.
- టీడీపీలో ఎదిగిన బీసీ నాయకులు పట్టుమని పదిమంది కూడా లేరు.
- టీడీపీ లో బీసీ ల గురించి విస్తుపోయే నిజాలు నాయకులు చెబుతుంటే భయం వేసింది
- లోకేష్ ఎమ్మెల్యే,లేదా ఎంపీ సీటు ఇస్తానంటే పార్టీ లో చేరాను
- రాబిన్ శర్మ టీం నన్ను కలిసి జూన్ 26 న చంద్రబాబు దగ్గరకు తీసుకుని వెళ్లారు
- సీటు నేకే అని చెప్పి గ్రౌండ్ లెవల్లోపనిచేసుకోమన్నారు
- యువ గళo యాత్రలో చేరిన నాపై కొన్ని దుష్ట శక్తులన్నీ కుట్రలు చేశారు
- ఏలూరు ఎంపీ సీటు నాకు అని చెబితే అది కమ్మ సీటు ఎదురు వెళ్ళవద్దు పార్టీ లో కొందరు అన్నారు
- లక్షల 20వేల మంది సర్వేలో నాకు 90వేల మంది నాకు మద్దతు ఇచ్చారు ఐవీఆర్‌ఎస్ సర్వేలో నాకు 70శాతం మద్దతు వచ్చింది..
- నోటా కన్నా తక్కువ శాతం వచ్చే వ్యక్తులను టీడీపీ సీటు ఇచ్చారు
- యనమల రామకృష్ణుడు నాదగ్గర సమాచారం తీసుకుని నాకు వెన్ను పోటు పొడిచారు
- బీసీలు అంటే యనమల ... యనమల అంటే బీసీ అన్న రీతిలో వ్యవహరించారు
- టీడీపీ లో బీసీలు అంటే యనమల కుటుంబమేనా?
- నా భార్య సీరియస్‌గా ఉంటే సింగపూర్ వెళ్లిన నా దగ్గర డబ్బులు లీవని పుకార్లు పుట్టించారు
- నాకు టికెట్ రాక పోవడం కారణం యనమల రామకృష్ణుడే
- టీడీపీ లో బీసీలకు యనమల అనకొండ శకునీ
- యనమల రామకృష్ణుడు కుటుంబంలో నలుగురికి సీట్లు ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్లేనా?
- యనమల బ్యాక్‌వర్డ్ కాదు... ఫార్వాడే
- యనమల 10 మందికి రాజకీయ భవిష్యత్ ఇచ్చాడా....?
- యనమల రామకృష్ణుడు చంద్రబాబు అరెస్టు అయితే ఎక్కడ మద్దతు ఇచ్చారుం...
- జయ హో బీసీ అన్నారు... అది ఎక్కడ.... ఆచరణ లో లేదు....
- మధ్య తరగతి నుంచి వచ్చిన నేను సంవత్స కాలం నుండి కష్టపడుతుంటే నేడు అపాంట్ మెంట్ కూడా ఇవ్వలేదు
- టీడీపీ యనమల రామకృష్ణుడు కుటుంబానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది ...?
- కడప నుండి వచ్చిన యనమల అల్లుడికి ఏలూరు టిక్కెట్ ఇచ్చారు...పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులు పొందాలని చూస్తున్నారు
- యనమల రామకృష్ణుడిని తీసి పక్కన పెట్టండి....టీడీపీ బతుకుతుంది
- నాకు వెన్ను పోటుకు ప్రధాన కారణం...యనమల రామకృష్ణుడే
4:59 PM, March 24th, 2024
తిరుపతి జిల్లా
పెళ్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్
- ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 మంది టీడీపీ కార్యకర్తలు
- పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ సంజీవయ్య
- పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని వెల్లడి
- రాష్ట్రంలో సిఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు.
4:37 PM, March 24th, 2024
కాకినాడ:
జనసేనకు రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ
- జనసేనలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాడేసుకున్న పంతం నానాజీకీ రూరల్ టికెట్ ఇచ్చారు
- జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజీ లాంటిది
- దానిని ఒక కార్పోరేట్ ఆఫీస్లా నడుపుతున్నారు
- జనసేనలో మహిళలకు విలువ లేదు
- పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఒకటి ఉంది
- దీంతో ఎవర్ని పవన్‌ను కలవ నివ్వరు
- నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి వంటి నేతలతో మేము చాలా ఇబ్బందిపడ్డాము.
- నాదెండ్ల మనోహర్ తెలుగు దేశం కోవర్ట్.
- బీసీలకు జనసేనలో విలువ లేదు.
- \నేను బిసీను కాబట్టి నాకు పార్టీలో విలువ లేదు.
- జనసేనలో బిసిలు ఇప్పటికైనా మేల్కోవాలి
4:20 PM, March 24th, 2024
జయప్రకాశ్ నారాయణపై పోసాని ఫైర్
- తమ కులానికి చెందిన వాడు కాబట్టి చంద్రబాబుకు జేపీ మద్దతు
- అవినీతిపరుడైన చంద్రబాబుకు జీపీ మద్దతివ్వడం సిగ్గుచేటు
- 2014-19 మధ్య చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు
- చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు దోచుకున్నారు
- సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించడం లేదా?
- మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దు
- వంగవీటి రంగాను చంపించిన వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనమే
- కమ్మకులానికి చెందిన వాడైనా వెధవలకు నేను సపోర్ట్ చేయను
- ఎన్నికల ముందు జేపీ చేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది
- బాబు మోసాలను గమనించే జగన్‌కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు
- చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనమే
4:10 PM, March 24th, 2024
నెల్లూరు:
విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన నేతలు
- కులతత్వం, మతతత్వం పార్టీలు ఒక్కటయ్యాయి
- నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదు
- వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థిని లాక్కుని టికెట్ ఇచ్చారు
- టీడీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
- విజయసాయిరెడ్డి
3:30 PM, March 24th, 2024
విజయవాడ:
టీడీపీలో దీర్ఘకాలం పనిచేసిన మహిళ నేతలను బాబు ఝలక్
- టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ మహిళ నేతలు
- మాజీ మంత్రి పీతల సుజాతకి టికెట్ ఇవ్వకపోగ అవమానం
- మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీకి హామీ ఇచ్చి మాట మార్చిన బాబు
- మహానాడులో తొడకొట్టిన గ్రీష్మకి సీటు నిరాకరణ
- శ్రీకాకుళం నేత గుండా లక్ష్మీ దేవిని నమ్మించి మోసం చేసిన బాబు.. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానన్న లక్ష్మీ
- గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనను పక్కన పెట్టిన బాబు
- విజయనగరం నుండి టికెట్ ఆశించిన మీసాల గీతకి దక్కని టికెట్
- రాజకీయాలు అంటే ఎలా వుంటాయో ఈ రోజు అర్థం అయ్యిందని కత్తి సింబల్ పెట్టిన ఉండవల్లి శ్రీదేవి
2:15 PM, March 24th, 2024
శ్రీ సత్యసాయి జిల్లా:
ధర్మవరం సీటును బీజేపీకి ఇవ్వొద్దంటున్న టీడీపీ నేతలు
- బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కోరిన వారిపై మండిపడ్డ టీడీపీ నేతలు
- ధర్మవరం టిక్కెట్ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కే ఇవ్వాలని డిమాండ్
- చంద్రబాబు చెప్పినా వినేది లేదని స్పష్టం చేసిన టీడీపీ నేత
2:10 PM, March 24th, 2024
విజయవాడ:
విజయవాడ నగరంలో 70సంవత్సరాల నుండి నాగ వంశ సంఘం గుర్తింపు కోసం పోరాటం చేశాం..
- ఎన్నో ప్రభుత్వాలు వొచ్చాయి.. వెళ్లాయి.. కానీ మా వంశాన్ని, మా సంఘాన్ని జగన్ గుర్తించాడు..గుర్తిపునిచ్చాడు
- గుర్తించడమే కాదు.. ఒక కార్పొరేషన్ కి కూడా ఏర్పాటు చేసిన ఘనత జగన్‌దే.
- మేము వైస్సార్సీపీ నేతలకు రుణ పడి ఉంటాం
- విజయవాడ లో మా సంఘానికి ఒక భవనాన్ని నిర్మించడానికి వైసీపీ ఎంపీ నాని ఆర్థిక సహకారం అందించారు
- జగన్ పాదయాత్ర లో ఇచ్చిన హామీని అమలు చేశారు.
- మాకు కులధ్రువీకరణ పాత్రలు వొస్తున్నాయి అంటే అది జగన్ కారణం.
- రాష్ట్రములో ఇప్పటివరకు ప్రధాన పోస్టుల్లో మా కులం నుండి ఎవరు లేరు.. జగన్ నామినేటెడ్ పోస్టులు కల్పించారు.
- ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ రావాలని మేము కోరుకొంటున్నాం.
- ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తాం
-నాగ వంశ సంఘం నేతలు
2:05 PM, March 24th, 2024
ఏపీ ప్రజలు విషమ పరిస్థితిలో ఉన్నారు : చలసాని
- నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవే చివరి ఎన్నికలు
- ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉంది
- మోదీ మాయలో ఎవరూ పడవద్దు
- రాష్ట్రం గురించి ఒక్కమాట కూడా మోదీ మాట్లాడలేదు
- రాష్ట్రంలో బీజేపీని ఓడించాలన్న చలసాని శ్రీనివాస్
1:50 PM, March 24th, 2024
మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారు: ముద్రగడ
- పవన్‌కు ముద్రగడ కౌంటర్
- 20 సీట్ల కోసం పవన్‌కు నేను ఎందుకు సపోర్ట్ చేయాలి
- ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పార్టీ పెడితే నేను వెళ్లాలా?.
- చిరంజీవి ఓడిపోయాడు.. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు
- ఉద్యమం వలన నేను నష్టపోయాను
- నా శత్రువులతో పవన్ కల్యాణ్ ఎలా కలుస్తాడు
- పిఠాపురంలో పవన్ ఖచ్చితంగా ఓడిపోతాడు
- కాపుల కోసం పవన్ ఇప్పుడు ఉద్యమం చేయవచ్చు కదా?
- సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారు
- చంద్రబాబు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు
- సీఎం జగన్‌కు.. పవన్‌కు చాలా తేడా ఉంది
- చంద్రబాబు, పవన్ ఓటమి కోసం పని చేస్తాను.
1:40 PM, March 24th, 2024
ఎంపీ టికెట్ విషయంలో బీజేపీలో అసంతృప్తి
- ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్‌ను ప్రకటించిన టీడీపీ
- గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించాలని బీజేపీ నేతల డిమాండ్
- పురంధేశ్వరిని కలవనున్న బీజేపీ నేతలు
1:30 PM, March 24th, 2024
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారుకు అస్వస్థత
- మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు అస్వస్థత..
- ఆయుష్మాన్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స.
- చంద్రబాబు చేసిన మోసంతో తీవ్ర మనస్థాపానికి గురైన బండారు.
- బండారుకు సీటు ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు.
- చంద్రబాబు చేసిన మోసంతో తీవ్ర మనోవేదనకు గురైన బండారు.
- బండారు త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు ఆకాంక్ష.
- పెందుర్తి సీటు జనసేనకు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీప నేతల క్యాండిల్ ర్యాలీ.
- బండారుకే పెందుర్తి సీటు కేటాయించాలని డిమాండ్
1:15 PM, March 24th, 2024
తిరుపతిలో టీడీపీకి భారీ షాక్..
- తిరుపతి అర్బన్ మండలం రణధీర్‌పురం పంచాయతీలో టీడీపీకి భారీ షాక్
- టీడీపీ నుంచి మాజీ ఎంపీటీసీ రేణుక గురుమూర్తితోపాటు 200 మంది వైఎస్సార్‌సీపీలో చేరిక
- తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న రేణుక గురుమూర్తి
- జగనన్న అభివృద్ధి, ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి నిరంతరం ప్రజా సేవకు ఆకర్షితులై పార్టీలో చేరామంటున్న ప్రజలు
1:00 PM, March 24th, 2024
ఎన్డీయే కూటమిలో క్లారిటీకి రాని సీట్లు ఇవే..
- ఏపీ ఎన్డీఏ కూటమిలో ఇంకా క్లారిటీ రాని 20 అసెంబ్లీ, 10 లోక్‌సభ సీట్లు
- తాము ప్రకటించిన అనపర్తి, పి.గన్నవరం స్థానాలను బీజేపీ, జనసేనకు వదులుకున్న టీడీపీ
- టీడీపీలో ఏడుకు పెరిగిన పెండింగ్ స్థానాల జాబితా
- బీజేపీ 10, జనసేన మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పెండింగ్
- బీజేపీ పెండింగ్ : ఎచ్చెర్ల, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, ఆదోని, పాడేరు, ధర్మవరం జమ్మలమడుగు, కైకలూరు, విశాఖ నార్త్
- జనసేన పెండింగ్: పాలకొండ, రైల్వే కోడూరు, అవనిగడ్డ
- టీడీపీ పెండింగ్ : దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్, ఆలూరు
- పెండింగులో కూటమి తరపున ఎంపీ స్థానాలు
- బీజేపీ ఎంపీ సీట్లు : విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, తిరుపతి, నరసాపురం పెండింగ్
- టీడీపీ ఎంపీ సీట్లు : అనంతపురం, రాజంపేట, కడప, ఒంగోలు పెండింగ్
- రాజంపేట లోక్‌సభ స్థానం కూడా ఇవ్వాలని కోరుతున్న బీజేపీ
- విజయనగరం స్థానంలో రాజంపేట లేదా అనంత లోక్‌సభ స్థానం కోరుతున్న బీజేపీ
12:40 PM, March 24th, 2024
చంద్రబాబును కలిసిన మందకృష్ణ
- ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ
- మంద కృష్ణ వెంట చంద్రబాబును కలిసిన వర్ల రామయ్య, ఎంఎస్ రాజు
- ఎంఎస్ రాజుకు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలనుకున్న చంద్రబాబు
- సమీకరణాల నేపథ్యంలో రాజుకు టికెట్ ఇవ్వలేకపోయిన చంద్రబాబు
- ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వకపోతే ఎలా అని అడిగిన మందకృష్ణ
12:20 PM, March 24th, 2024
భీమిలీ జనసేనలో అసంతృప్తి..
- మన భీమిలి, మన సందీప్ పేరుతో జనసేన నేతలు మీడియా సమావేశం.
- భీమిలి సీటు జనసేనకే ఇవ్వాలని డిమాండ్
- గంటాకు సీటు ఇచ్చారనేది ప్రచారం మాత్రమే.
- స్థానికులకే భీమిలి సీటు ఇవ్వాలి.
- దోపిడీ చేసే నేతలకు సీటు ఇవ్వొద్దు.
- పని చేసే నాయకులకు సీటు ఇవ్వాలి, పనికిమాలిన నేతకు ఇవ్వొద్దంటూ జనసేన నేతల కామెంట్స్.
11:50 AM, March 24th, 2024
బీజేపీలో చేరిన ఎమ్మెల్యే వరప్రసాద్
- కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ సమక్షంలో బీజేపీలో చేరిక
- తిరుపతి ఎంపీ సీటు వరప్రసాద్‌కి దాదాపు ఖరారు
- వరప్రసాద్‌తో పాటు బీజేపీలో టీడీపీ నేత రోషన్
- రోషన్‌కు బద్వేల్ ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
- నిన్న జరిగిన సీఈసీ సమావేశంలో ఏపీలో ఆరు ఎంపీ స్థానాలు , 10 ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
- ఈరోజు సాయంత్రం ఏపీ ఎంపీ , ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్న బీజేపీ
11:15 AM, March 24th, 2024
ఏలూరు టీడీపీలో ఆగ్రహ జ్వాలలు..
- టీడీపీ మూడో జాబితాపై చల్లారని అసంతృప్తి జ్వాలలు
- ఏలూరు ఎంపీ సీటు కేటాయింపుపై భగ్గుమన్న నిరసనలు
- నాన్ లోకల్ వ్యక్తి పుట్టా మహేష్ యాదవ్‌కు టిక్కెట్ కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు
- చంద్రబాబు, లోకేష్ కుట్రలకు బలి పశువు అయిన మరో బీసీ నేత గోపాల్ యాదవ్.
- రాజకీయాల్లోకి తెచ్చి డబ్బు ఖర్చుపెట్టించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన గోపాల్ యాదవ్
- టైర్లు దహనం చేసి, కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేసిన గోపాల్ వర్గీయులు
- చంద్రబాబు బీసీలను నమ్మయించి గొంతు కోసారని ఆవేదన
- బీసీ డిక్లరేషన్ అని చంద్రబాబు చెప్పినప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తారని అనుకున్నాను.
- బీసీలు అంటే ఓన్లీ యనమల ఫ్యామిలీ, సుధాకర్ యాదవ్ ఫ్యామిలీ అని నాకు తెలియదు.
- యనమల రామకృష్ణుడు నాకు వెన్నుపోటు పొడిచాడన్న గోపాల్ యాదవ్.
- 25 ఎంపీ స్థానాల్లో చంద్రబాబు ఓసీలకు తప్ప బీసీలకు ఎక్కడా కూడా పెద్ద స్థానాలు కల్పించలేదు
- కడపలో ఉన్న యాదవ్‌ను తీసుకొచ్చి ఏలూరు ఎంపీ స్థానాన్ని కల్పించారు
- ఇక్కడ యాదవులు మీకు కనిపించలేదా ?
- నేడు కార్యకర్తలు బీసీ సంఘాల నేతలతో ఆత్మీయ సమావేశం.
- సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న గోపాల్ యాదవ్.
10:55 AM, March 24th, 2024
టీడీపీలో కోట్లకు సీట్ల దుమారం..
- టీడీపీలో దుమారం రేపుతున్న కోట్లకు సీట్ల వ్యవహారం
- రూ.15 కోట్లు చెల్లించిన వారికే కొవ్వూరు టీడీపీ సీటు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆడియో
- రూ.10 కోట్లకు టిక్కెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన
- రూ.15 కోట్లకు వేరే అభ్యర్ధికి టికెట్ ఇచ్చేశామని చెప్పిన టీడీపీ
- డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కేడర్ అసహనం
10:30 AM, March 24th, 2024
ఈనెల 27 నుంచి జగనన్న ప్రచారం ప్రారంభం
- ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్
- మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి జగనన్న
ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న జననేత జగనన్న వెంట నడిచేందుకు మేమంతా సిద్ధం✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/i1zBPRe4rV
— YSR Congress Party (@YSRCParty) March 24, 2024
10:00 AM, March 24th, 2024
యువత సీఎం జగన్‌వైపు ఉన్నారు: దేవినేని అవినాష్
- రాష్ట్రంలో యువత అంతా జగన్ వైపే ఉన్నారు
- సీఎం విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు
- అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనతో విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేశాము.
- ఆడుదాం ఆంధ్ర ద్వారా గ్రామీణ స్థాయి యువతలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీశాం
- శాప్ ద్వారా రాష్ట్రంలోని యువతకు క్రీడలలో ప్రోత్సహించాం
- నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించాం
- వార్డ్ సచివాలయాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది
9:00 AM, March 24th, 2024
బోల్తాకొట్టిన బాబు...
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బాబు పిట్ట!#TikamakaPottulu#TDPJSPBJPCollapse#PackageStarPK#EndOfTDP pic.twitter.com/lbbJ8xIBqD
— YSR Congress Party (@YSRCParty) March 23, 2024
8:30 AM, March 24th, 2024
ధనస్వామ్యానికే పెద్దపీట వేస్తున్న చంద్రబాబు..
- డబ్బుంటేనే టీడీపీలో ఎంపీ సీట్లు..
- బెజవాడ, గుంటూరులో కేశినేని నాని, ఎన్నారై పెమ్మసానికి టికెట్.
- పార్టీ ఫిరాయించిన లావు, వేమిరెడ్డిలకు సరసరావుపేట, నెల్లూరు టికెట్స్.
- విశాఖలో బాలకృష్ణ రెండో అల్లుడు గీతం భారత్‌కు టికెట్.
- ఏలూరు ఎంపీ సీటు యనమల అల్లుడికి
- ఎవరూ దొరక్క తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు.
8:05 AM, March 24th, 2024
విజయవాడ వెస్ట్ సీటుపై కొత్త ట్విస్ట్!
- విజయవాడ వెస్ట్‌లో ఆసక్తికర పరిణామం
- విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీకి బీజేపీ, జనసేన ఆసక్తి
- అక్కడి నుంచి సుజనాచౌదరిని పొటీకి దించాలని చూస్తున్న బీజేపీ
- 2019లో బీజేపీలో చేరిన సుజనా చౌదరి
- అంతకుముందు కేంద్రమంత్రిగా పని చేసిన సుజనా చౌదరి
- విజయవాడ వెస్ట్ సీటు కోసం పట్టుబడుతున్న జనసేన నేత పోతిన మహేష్
- బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్న అనేకమంది నేతలు
7:45 AM, March 24th, 2024
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు..
- ఆరు లోక్‌సభ.. 10 అసెంబ్లీ స్థానాలు కొలిక్కి
- కేంద్ర ఎన్నికల కమిటీలో జాబితాపై నిర్ణయం
- ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన
7:30 AM, March 24th, 2024
చంద్రబాబుపై కేశినేని నాని సంచలన ఆరోపణలు..
- ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకు అలవాటు
- ఏబీ వెంకటేశ్వర రావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది చంద్రబాబే.
- గతంలో మోదీ.. చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశాడని ఆరోపించాడు
- ఇప్పుడు అదే మోదీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు
- చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా
- దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించండి
- నా ఫోన్‌ని 2018 నుండి ట్యాప్ చేస్తున్నారు
- నా ఫోన్ ట్యాప్ చేసుకున్నా నాకేం భయం లేదు
- సీఎం జగన్‌కి, నాకు ఫోన్ ట్యాప్ చెయ్యాల్సిన అవసరం లేదు
- ఫోన్ ట్యాప్ చెయ్యడానికి కానిస్టేబుల్‌ని పంపిస్తారా..?
- చంద్రబాబు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మాదాపూర్ ఓ ఇంట్లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు
- విజయవాడ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి
- ఆయన భూకబ్జాలు, చీటింగ్, నేర చరిత్రలపై త్వరలో పుస్తకాలు వస్తాయి
- విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే
- లోఫర్లు, చీటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టీడీపీ సీట్లు ఇచ్చింది
- దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయ్యింది
- 100 కోట్లకి చంద్రబాబు ఆ సీటు అమ్మేశాడు అని దేవినేని ఉమానే చెప్పారు
7:15 AM, March 24th, 2024
మహిళా నేతలనూ వంచించిన బాబు
- మాజీ మంత్రి పీతల సుజాతకు సీటు ఇవ్వకపోగా అవమానం
- ఓడిపోయే తిరుపతి ఉప ఎన్నికలో పనబాకను పోటీ చేయించిన బాబు
- ఈ ఎన్నికల్లో ఎంపీ సీటు, ఆమె భర్తకు ఎమ్మెల్యే సీటిస్తానని హామీ
- ఎన్నికలు వచ్చేసరికి ఒక్క సీటూ ఇవ్వకుండా మోసం
- మాజీ స్పీకర్ ప్రతిభా భారతికీ మొండిచేయి
- మహానాడులో తొడగొట్టిన ఆమె కుమార్తె గ్రీష్మకు సీటు నిరాకరణ
- ఆది నుంచి అండగా ఉన్న గుండా లక్ష్మీదేవికీ నో టికెట్టు
- గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనలకూ టికెట్లు లేవు
- ఫిరాయింపు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మొండిచేయి
7:00 AM, March 24th, 2024
మహాసేన రాజేష్‌కి చంద్రబాబు వెన్నుపోటు
- పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చినట్లే ఇచ్చి వ్యతిరేకత పేరుతో జనసేనకి సీటు కేటాయింపు
- పి.గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ..
- విజయవాడలో పి.గన్నవరం సీటు ప్రకటించిన పవన్ కళ్యాణ్
- మొదట పి.గన్నవరం సీటు టీడీపీకి కేటాయింపు
- పి.గన్నవరంలో మహాసేన రాజేష్‌ని ప్రకటించిన చంద్రబాబు
- మహాసేన రాజేష్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించిన స్ధానిక జనసేన నేతలు
- మహాసేన రాజేష్‌ని పి.గన్నవరంలో పర్యటించకుండా అడ్డుకున్న జనసేన నేతలు
- మహాసేన రాజేష్‌కి టిక్కెట్ ఇవ్వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన
- వ్యతిరేకత, ఆందోళనల నేపధ్యంలో పి.గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటన
- కొన్మి రోజుల తర్వాత పి.గన్నవరం నుంచే పోటీకి దిగుతానని మహాసేన రాజేష్ ప్రకటన
- ఇదే సమయంలో మహాసేన రాజేష్ కి వెన్నుపోటు పొడిచి పి.గన్నవరం జనసేనకి ఇచ్చిన చంద్రబాబు
- మహాసేన రాజేష్ మిచ వ్యతిరేకంగా ఆందోళనలు చేయించిన గిడ్డి సత్యనారాయణకే జనసేన నుంచి పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
- సత్యనారాయణకి నియామక పత్రాలు అందించిన పవన్ కళ్యాణ్
6:50 AM, March 24th, 2024
చంద్రబాబును మోయడమే పవన్ సిద్దాంతం: మాకినీడి శేషుకుమారి
- జనసేన పార్టీకి ఒక సిద్దాంతం, ఆశయం లేదు
- మాకినీడి శేషుకుమారి, పిఠాపురం జనసేన మాజీ ఇంచార్జ్
- చంద్రబాబును మోయడమే పవన్ సిద్దాంతం.
- సిద్దాంతాలు,భావ జాలంపై పవన్ మాటలు విని జనసేనకు ఆకర్షితమైయ్యాను.
- రాజకీయం అంటే పవన్ సినిమా డైలాగులు..స్ర్కిప్టు చదవడం అనుకుంటున్నారు.
- ప్రజారాజ్యం, టీడీపీ, జనసేన నమ్ముకుని మోసపోయాను
- నా రాజకీయ జీవితం వృదా అయిపోయింది
- జనసేనలో నియంతృత్వ ధోరణీ ఉంది.నాయకుల మద్య సమన్వయం లేదు
- గోదావరి జిల్లాలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని ఎంజాయి చేసి తన ఇమేజ్ ను పెంచుకున్నారు
- నాదెండ్ల మనోహర్, కందుల దుర్గెష్,పంతం నానాజీ జనసేన పార్టీని నాశనం చేశారు
- జనసేనలో నన్ను మానసికంగా క్షోభకు గురిచేశారు
- నేను పడిన క్షోభ కోసం ఏనాడు పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడ లేదు
- పిఠాపురంలో కాపులు ఓట్లు వేస్తే గెలిచేస్తాం అనుకోవడం పొరపాటు
- అన్ని కులాలు..మతాలు ఉన్న నియోజకవర్గం పిఠాపురం
- పిఠాపురంలో కాపులు ఉన్నారని పవన్ అనుకున్నప్పుడు.. ఒక కాపు మహిళనైన నాకు ఏం న్యాయం చేశారు
- సిఎం జగన్ ను చూడగానే భావోద్వేగానికి గురయ్యాను
- నాయకుడంటే వైఎస్ జగన్
- వైఎస్ఆర్ బిడ్డ ఇంటే ఇది అనే భావన కలిగింది
- జగన్‌ను చూశాక సరైనా నాయకున్ని.పార్టిని ఎన్నుకున్నాను అని అనిపించింది
- పిఠాపురం ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్న వంగా గీతాకు గెలుపు తధ్యం
- రాజకీయంగా ఓటమి ఎరుగని మహిళ నాయకురాలు వంగా గీతా
6:40 AM, March 24th, 2024
టీడీపీ నేతలకు షాకిచ్చిన చంద్రబాబు, నాదెండ్ల
- వర్క్ షాపులో టీడీపీ నేతలకు షాకిచ్చిన చంద్రబాబు, జనసేన మనోహర్
- టిక్కెట్ దక్కిందని సంబరపడుతున్న అభ్యర్ధులకు షాకిచ్చిన చంద్రబాబు
- 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను.
- సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు.
- చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం
- జనసేన నాదెండ్ల మనోహర్ కామెంట్స్
- జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి
- ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం
- మనోహర్ వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ నేతలు
6:30 AM, March 24th, 2024
పవన్‌కు అల్లిమేటం జారీ చేసిన పోతిన మహేష్.
- పవన్ కళ్యాణ్‌కు వెస్ట్ జనసేన నేత పోతిన మహేష్ అల్టిమేటం
- నేను నిరంతరం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కోసమే పనిచేశా
- సొంత పార్టీ నేతలు ఇబ్బంది పెట్టినా ఏనాడూ నోరుమెదపలేదు
- పార్టీ ఏ పదవిచ్చినా బాధ్యతగా నెరవేర్చాను.
- విజయవాడ నగరంలో జనసేనను బలోపేతం చేశాం.
- జనసేన తరపున ఐదేళ్లలో అనేక పోరాటాలు, కార్యక్రమాలు చేశాను.
- నా సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేశాను.
- పశ్చిమ నియోజకవర్గ సీటు నాకే ఇవ్వాలని కోరుతున్నాను.
- పశ్చిమ నియోజకవర్గంలోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. జనసేన జెండా పట్టాను.
- నాది దురాశ కాదు.. నా డిమాండ్‌లో న్యాయం, ధర్మం ఉంది
- కచ్చితంగా జనసేన జెండాతోనే పోటీ చేస్తాను.
- నా సీటు విషయంలో పవన్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.
- పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వారికి సీటిస్తేనే న్యాయం జరుగుతుంది.
- నా నమ్మకం, విశ్వాసం పవనే.
- నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment