బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి | Former Minister Indrakaran Reddy joins Congress | Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి

Published Wed, May 1 2024 8:42 PM | Last Updated on Wed, May 1 2024 8:44 PM

Former Minister Indrakaran Reddy joins Congress

హైదరాబాద్‌,సాక్షి : పార్లమెంట్ ఎన్నికల తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.  గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement