ఢిల్లీ పీఠం ఎవరిది..? ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. | Lok Sabha Elections Exit Poll 2024 Live Updates: BJP Vs INDIA | Sakshi
Sakshi News home page

LOKSABHA EXIT POLLS 2024: మూడోసారీ.. మోదీ హవా...ఎన్‌డీఏదే పవర్‌ !

Published Sat, Jun 1 2024 6:40 PM | Last Updated on Sat, Jun 1 2024 9:55 PM

Lok Sabha Elections Exit Poll 2024 Live Updates:BJPVsINDIA

సాక్షి,న్యూఢిల్లీ: సుదీర్ఘంగా నలభై రోజులకుపైగా జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ శనివారం(జూన్‌1) సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న2024  పార్లమెంట్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తుది, ఏడవ విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే టీవీ ఛానళ్లు, ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు రిలీజ్‌ చేశాయి. 

రిపబ్లిక్‌ టీవీ- మ్యాట్రిజ్‌

  • ఎన్‌డీఏ-354
  • ఇండియా-153
  • ఇతరులు-30
  • మొత్తం -543

ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా 

  • ఇప్పటికి ప్రకటించినవి -463
  • ఎన్‌డీఏ -294-329
  • ఇండియా- 123-154
  • ఇతరులు- 8-20
  • మొత్తం సీట్లు-543

ఎన్డీటీవీ

  • ఎన్‌డీఏ-365
  • ఇండియా-142
  • ఇతరులు -36

జన్‌కీ బాత్‌ 

ఎన్‌డీఏ-362-392

ఇండియా-141-161

ఇతరులు -10-20

న్యూస్‌ నేషన్‌ 

ఎన్‌డీఏ-340-378

ఇండియా-153-169

ఇతరులు -21-23

దైనిక్‌ భాస్కర్‌

ఎన్‌డీఏ-281-350

ఇండియా-145-201

ఇతరులు -33-49

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement