తిరుమల లడ్డు వివాదం.. ట్వీట్‌తో అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్‌ | Nara Lokesh Booked In Tirumala Laddu Controversy Row | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డు వివాదం.. ట్వీట్‌తో అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్‌

Published Mon, Sep 23 2024 7:24 PM | Last Updated on Tue, Sep 24 2024 1:55 PM

Nara Lokesh Booked In Tirumala Laddu Controversy Row

సాక్షి,అమరావతి: ట్వీట్‌తో మంత్రి నారా లోకేష్‌ అడ్డంగా దొరికిపోయారు. ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చిందని ట్వీట్‌ చేశారు. చంద్రబాబు స్టేట్‌మెంట్‌కి విరుద్ధంగా లోకేష్‌ జులై 6, జులై 12న ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంక్‌లు వచ్చినట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు.  

టెస్టులకు పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి వాడలేదని లోకేష్ ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడేసారంటూ సీఎం చంద్రబాబు విష ప్రచారం చేస్తుంటే అసలు ఆ ట్యాంక్‌ల నెయ్యి వాడలేదని నారా లోకేష్ ట్వీట్‌ చేశారు. 

తండ్రిని బుక్ చేసిన లోకేష్..

చదవండి : చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement